సూపర్ స్టార్ కృష్ణ జ్ఞాపకాలు హీరో మహేష్ బాబును(Mahesh Babu) కదిలించాయి. ఆయన వర్ధంతి సందర్భంగా తన తండ్రితో కలిసి నటించిన చిత్రంలోని ఒక స్టిల్‌ను మహేష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. “ఈ రోజు నిన్నెంతో మిస్ అవుతున్నాను నాన్న… మీరు ఉంటే నాపై గర్వపడే వాడివి” అంటూ భావోద్వేగాలతో కూడిన సందేశం రాశారు. ఆయన పోస్ట్ చూసిన అభిమానులు కూడా ఎమోషనల్‌గా మారి, “మీరు ఇప్పటికే ఆయనకు గర్వకారణం” అంటూ స్పందిస్తున్నారు.
Read Also: RK Singh: బీజేపీ పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రి సస్పెన్షన్
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: