Bullion Market: బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా భారీగా పడిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ తాజా రేట్ల ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజులోనే రూ.1,960 తగ్గి రూ.1,25,080కి పడిపోయింది. రెండు రోజుల్లో మొత్తం రూ.3,540 తగ్గడం పెట్టుబడిదారులను ఆశ్చర్యంలో ముంచింది.
Read Also: Hyderabad Crime: భార్య కేసు పెట్టిందని భర్త ఆత్మహత్య
అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,800 క్షీణించి ప్రస్తుతం రూ.1,14,650గా ఉంది. వెండి ధరల్లో కూడా భారీ తగ్గుదల నమోదైంది. కేజీ వెండి ధర రూ.8,100 తగ్గి రూ.1,75,000కు చేరింది. ఆంధ్రప్రదేశ్–తెలంగాణలో ఎక్కువగా ఇదే రేట్లు అమల్లో ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: