हिन्दी | Epaper
బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest News: Akhanda 2: ‘అఖండ 2’ నుంచి తాండవం సాంగ్ విడుదల

Aanusha

నందమూరి నటసింహం బాలకృష్ణ పేరు వినగానే వచ్చే ఎలక్ట్రిక్ జోష్‌… మాస్ వైబ్‌… పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, రక్తం మరిగించే డైలాగులే గుర్తుకొస్తాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలున్నా బాలయ్య లాంటి మాస్ ఇమేజ్ మరొకరికి లేదంటే అతిశయోక్తి ఉండదేమో. ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, రౌద్ర నృసింహం లాంటి స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ పంథాలో బోయపాటి శ్రీను చూపే దుమ్ము రేపే ట్రీట్‌ ఈ రెండు శక్తులు కలిసినపుడు వచ్చే తుఫాన్ మామూలుగా ఉండదు.

Read Also: kamini kaushal: ప్రసిద్ధ నటి కామిని కౌశల్ కన్నుమూత!

అదే కాంబినేషన్ ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల్లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తూ ‘ అఖండ 2 (Akhanda 2) తాండవం’ మూవీకి తెరపైకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. 2021లో వచ్చిన ‘అఖండ’ బాక్సాఫీస్ వద్ద చేసిన హవా మామూలుగా లేదు. ఆ సినిమాతో బాలయ్య తిరిగి మాస్ అవతారాన్ని పీక్స్‌కి తీసుకెళ్లగా బోయపాటి కూడా తన కెరీర్‌లోనే ఒక పెద్ద మైలురాయిని అందుకున్నాడు.

విడుదలైన రోజే సోషల్ మీడియా మొత్తం

అలాంటి విజయానికి సీక్వెల్ వస్తోంది అన్న వార్తే అభిమానుల్లో ఉత్సాహం పుట్టించింది. ఫస్ట్ లుక్‌లో శివతాండవం చేస్తున్నట్లుగా కనిపించిన బాలకృష్ణ లుక్ అభిమానులను మంత్ర ముగ్దులను చేయగా, టీజర్ విడుదలైన రోజే సోషల్ మీడియా మొత్తం “అఖండ తిరిగి వచ్చాడు” హోరెత్తిపోయింది. తమన్ ఇచ్చిన బ్లాస్టింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బోయపాటి స్టైల్‌కు తగ్గట్టే మాస్ విజువల్స్ కలిసి టీజర్‌కి రికార్డు స్థాయిలో వ్యూస్‌ వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే శుక్రవారం ముంబయిలో నిర్వహించిన ఈవెంట్లో ఫస్ట్ సింగిల్ సాంగ్‌ని విడుదల చేశారు. ‘తాండవం’ పేరుతో ఓ పవర్‌ఫుల్ పాటను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. విడుదలైన కాసేపటికే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారి, సినిమాపై అంచనాలను మరింత పెంచింది.’అఖండ 2′ (Akhanda 2) చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్యాబినెట్ మీటింగ్‌లో నిద్రమత్తులో ట్రంప్.. వీడియో వైరల్
0:25

క్యాబినెట్ మీటింగ్‌లో నిద్రమత్తులో ట్రంప్.. వీడియో వైరల్

ఐఎండీబీ 2025 పాపుల‌ర్  తారల జాబితా విడుదల
1:05

ఐఎండీబీ 2025 పాపుల‌ర్  తారల జాబితా విడుదల

పాతబస్తీ ఆటోలో యువకులు మృతి: డ్రగ్స్ ఒవర్‌డోస్ అనుమానం
0:57

పాతబస్తీ ఆటోలో యువకులు మృతి: డ్రగ్స్ ఒవర్‌డోస్ అనుమానం

అఖండ-2 నుంచి హైందవం సాంగ్ రిలీజ్
3:07

అఖండ-2 నుంచి హైందవం సాంగ్ రిలీజ్

కరిచే వ్యక్తులు పార్లమెంట్ లోపల ఉన్నారు.. ఎంపీ రేణుకా చౌదరి
0:31

కరిచే వ్యక్తులు పార్లమెంట్ లోపల ఉన్నారు.. ఎంపీ రేణుకా చౌదరి

అంబులెన్సు పైకి దూసుకొచ్చిన ఏనుగు
0:57

అంబులెన్సు పైకి దూసుకొచ్చిన ఏనుగు

విలేజ్ కుకింగ్ ఛానల్ కు 3 కోట్లు సబ్స్కెబర్లు
8:16

విలేజ్ కుకింగ్ ఛానల్ కు 3 కోట్లు సబ్స్కెబర్లు

రోహిత్, గంభీర్ మధ్య లాంగ్ డిస్కషన్
0:36

రోహిత్, గంభీర్ మధ్య లాంగ్ డిస్కషన్

బస్సులో సీటుకోసం ప్రయాణికున్ని కొట్టిన మహిళ
0:22

బస్సులో సీటుకోసం ప్రయాణికున్ని కొట్టిన మహిళ

కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం: బర్త్‌డే వేడుకలో నలుగురు మృతి
1:00

కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం: బర్త్‌డే వేడుకలో నలుగురు మృతి

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి ఫస్ట్ సింగల్ ప్రోమో విడుదల
0:34

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి ఫస్ట్ సింగల్ ప్రోమో విడుదల

శనివారం ఎపిసోడ్ ప్రోమో విడదల?
1:43

శనివారం ఎపిసోడ్ ప్రోమో విడదల?

📢 For Advertisement Booking: 98481 12870