हिन्दी | Epaper
గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Latest News: IND vs SA: తొలి రోజు ఆటలో గెలుపు టీమిండియాదే

Anusha
Latest News: IND vs SA: తొలి రోజు ఆటలో గెలుపు టీమిండియాదే

భారత్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా (IND vs SA) 159 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవూమా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓ దశలో 57/0తో పటిష్ట స్థితిలో నిలిచిన ప్రొటీస్ టీమ్.. ఆ తర్వాత అనూహ్యంగా కుప్పకూలింది.

Read Also: IND vs SA: చెలరేగిన బుమ్రా.. సౌతాఫ్రికా ఆలౌట్

దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు

55 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. భారత స్పీడ్ స్టర్‌ జస్‌ప్రీత్ బుమ్రా .. ఐదు వికెట్లతో సత్తాచాటాడు.  బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా,తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది.ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సఫారీ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

బుమ్రా (5/27) తన అద్భుతమైన బౌలింగ్‌తో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సఫారీ జట్టులో ఐడెన్ మార్క్‌రమ్ (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.దీంతో తొలి సెషన్ ముగిసే సరికి దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు కూడా ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (12) మార్కో యన్సెన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్‌తో కలిసి కేఎల్ రాహుల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఆట ముగిసే సమయానికి రాహుల్ (13), సుందర్ (6) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 122 పరుగులు వెనుకంజలో ఉంది. రెండో రోజు భారత బ్యాటర్లు రాణిస్తే మ్యాచ్‌పై పూర్తిగా పట్టు సాధించే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870