हिन्दी | Epaper
గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Latest News: Revolver Rita Movie: ‘రివాల్వర్ రీటా’ ట్రైల‌ర్ చూసారా?

Anusha

ప్రస్తుతం విభిన్న కాన్సెప్ట్‌లు, వైవిధ్యమైన పాత్రలతో తనదైన శైలి తో, దూసుకుపోతున్న అగ్ర కథానాయిక కీర్తి సురేశ్ (Keerthy Suresh) మరోసారి కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘రివాల్వర్ రీటా’ (Revolver Rita Movie) ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.

ఈ సినిమాకు కె. చంద్రు దర్శకత్వం వహించగా, ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్ ఒక కీలక పాత్రలో నటించడం చిత్రానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం నవంబర్ 28న విడుదల కానుంది.

Read Also: Bigg Boss 9 Tamil: పొట్టు పొట్టు కొట్టుకున్న కంటెస్టెంట్స్

ట్రైల‌ర్‌ విడుద‌ల

ఈ సంద‌ర్భంగా మూవీ (Revolver Rita Movie) నుంచి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్. కీర్తి సురేశ్ ఈ సినిమాలో ‘రీటా’ అనే సామాన్య మధ్యతరగతి యువతి పాత్రలో కనిపించనుంది. అనూహ్య పరిస్థితుల కారణంగా ఆమె తుపాకీ (రివాల్వర్) పట్టుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆమె ఎలాంటి సాహసాలు, సవాళ్లు ఎదుర్కొంది అనేది ప్రధాన కథాంశం. ఇది కామెడీ అంశాలతో కూడిన పక్కా యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా రాబోతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తాప్సీ నటిస్తున్న ‘అస్సీ’ మూవీ ట్రైలర్
2:53

తాప్సీ నటిస్తున్న ‘అస్సీ’ మూవీ ట్రైలర్

విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ
1:06

విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ

కేసీఆర్‌పై చార్జిషీట్ దిశగా దర్యాప్తు
0:11

కేసీఆర్‌పై చార్జిషీట్ దిశగా దర్యాప్తు

జలంధర్‌లో కాల్పులు – ఆప్ నేత లక్కీ ఒబెరాయ్ హత్య
1:06

జలంధర్‌లో కాల్పులు – ఆప్ నేత లక్కీ ఒబెరాయ్ హత్య

ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 1,000 ఇళ్లు దగ్ధం?
0:56

ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 1,000 ఇళ్లు దగ్ధం?

అంబటి రాంబాబు అరెస్ట్‌పై కుమార్తె సంచలన ఆరోపణలు
3:30

అంబటి రాంబాబు అరెస్ట్‌పై కుమార్తె సంచలన ఆరోపణలు

పారిశుద్ధ్య కార్మికురాలు ని సత్కరించిన నటుడు పార్థీబన్
0:52

పారిశుద్ధ్య కార్మికురాలు ని సత్కరించిన నటుడు పార్థీబన్

మున్సిపల్ ఎన్నికలు అవ్వగానే  రూ.9 వేల కోట్లు రైతు భరోసా?

మున్సిపల్ ఎన్నికలు అవ్వగానే  రూ.9 వేల కోట్లు రైతు భరోసా?

ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్ పై స్పందించిన నటుడు
2:07

ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్ పై స్పందించిన నటుడు

బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
0:42

బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు

జగన్ హిందూ ద్రోహి అంటూ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు
6:38

జగన్ హిందూ ద్రోహి అంటూ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు

తల్లీ బిడ్డల ఆత్మహత్య.. రైల్వే స్టేషన్ సీసీఫుటేజ్
1:04

తల్లీ బిడ్డల ఆత్మహత్య.. రైల్వే స్టేషన్ సీసీఫుటేజ్

📢 For Advertisement Booking: 98481 12870