हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Shardul Thakur: ఐపీఎల్ లో మూడు సార్లు ట్రేడ్ చేసుకున్న ఏకైక ఆటగాడిగా శార్దూల్

Anusha
Latest News: Shardul Thakur: ఐపీఎల్ లో మూడు సార్లు ట్రేడ్ చేసుకున్న ఏకైక ఆటగాడిగా శార్దూల్

టీమిండియా వెటరన్ పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) ఐపీఎల్ చరిత్రలో ప్రత్యేకమైన రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు అనేక స్టార్ క్రికెటర్లు ఫ్రాంచైజీల మధ్య ట్రేడ్ అయినప్పటికీ, మూడు సార్లు ట్రేడ్ అయ్యే అరుదైన ఘనత మాత్రం ఎవరికీ దక్కలేదు.ఈ ట్రేడింగ్ ద్వారా ఐపీఎల్ (IPL) చరిత్రలో అతను ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు.

Read Also: IND vs SA: తొలి టెస్టు .. ఆధిపత్యం ప్రదర్శించిన భారత్

ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు శార్దూల్ ఠాకూర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకుంది. శార్దూల్ ఠాకూర్‌తో పాటు షెర్ఫెన్ రూథర్ ఫోర్డ్‌ను కూడా ముంబై ట్రేడ్ చేసుకుంది. అతన్ని గుజరాత్ టైటాన్స్‌ నుంచి తీసుకుంది.ఐపీఎల్ 2017 సీజన్‌లో శార్దూల్ ఠాకూర్‌ను తొలిసారి రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ (Rising Pune Supergiants) ట్రేడ్ చేసుకుంది.

2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) ట్రేడింగ్ చేసుకుంది. తాజాగా ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకోవడంతో దాంతో మూడు సార్లు వేలానికి ముందే జట్టు మారిన ఆటగాడిగా శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) రికార్డ్ సాధించాడు.వాస్తవానికి ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో శార్దూల్ ఠాకూర్ అన్‌సోల్డ్‌గా నిలిచాడు.

డిసెంబర్ 16న ఐపీఎల్ 2026 మినీ వేలం

అతన్ని కొనుగోలు చేసేందుకు ఏ జట్టు కూడా ముందుకు రాలేదు. అయితే సీజన్ ప్రారంభానికి ముందు అతన్ని ఇంజ్యూరీ రిప్లేస్‌మెంట్‌గా లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) తీసుకుంది. రూ. 2 కోట్ల కనీస ధర చెల్లించింది. అనూహ్యంగా శార్దూల్ ఠాకూర్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు.10 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు.

ఈ ప్రదర్శనకు ఫిదా అయిన ముంబై ఇండియన్స్ శార్దూల్ ఠాకూర్‌ను రూ. 2 కోట్ల క్యాష్ డీల్ ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తెచ్చుకుంది. షెఫెన్ రూథర్‌ఫోర్డ్‌ (Shephen Rutherford) ను కూడా ముంబై ఇండియన్స్ రూ.2.6 కోట్ల క్యాష్‌డీల్ ద్వారా ట్రేడింగ్ చేసుకుంది.డిసెంబర్ 16న అబుదాబి వేదికగా ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనుంది. త్వరలోనే బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రానుంది.

ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్‌కు బీసీసీఐ (BCCI) నవంబర్ 15 డెడ్‌లైన్ విధించింది. శనివారం సాయంత్రం అధికారిక బ్రాడ్‌కాస్టర్, స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో 10 ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్‌లను ప్రకటించనున్నారు. రిటెన్షన్ లిస్ట్ గడువు సమీపిస్తుండటంతో ఫ్రాంచైజీలు తమ ట్రేడింగ్ ప్లేయర్ల వివరాలను ప్రకటిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

📢 For Advertisement Booking: 98481 12870