జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల (Jubilee Hills Result) లెక్కింపు క్రమంగా కొనసాగుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ప్రారంభ ట్రెండ్స్ నుంచే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని కనబరిచినా, ఏడో రౌండ్ పూర్తయ్యే సమయానికి ఈ ఆధిక్యం భారీ స్థాయిలో విస్తరించింది. ఈ రౌండ్‌లో ఏకంగా 4 వేలకు పైగా మెజార్టీ సాధించారు.
Read Also: Jubilee Hills Result: ఆరో రౌండ్ లో దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ

నవీన్ యాదవ్ 19 వేలకు పైగా మెజార్టీ
మెుత్తంగా ఏడు రౌండ్లు ముగిసే సరికి నవీన్ యాదవ్ 19 వేలకు పైగా మెజార్టీ సాధించారు. ఇప్పటివరకు మొత్తం ఏడు రౌండ్లు ముగిసే సరికి నవీన్ యాదవ్ సాధించిన మెజార్టీ 19,000 ఓట్లకు పైగా ఉండటం కాంగ్రెస్ శ్రేణుల్లో భారీ ఆనందాన్ని నింపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: