हिन्दी | Epaper
గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Viral Video: మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్

Tejaswini Y
Current image: Viral Video

బెంగళూరు వెలుపల ఉన్న అనేకల్ ప్రాంతంలో ఓ మహిళతో జరిగిన దారుణ ఘటన కలకలం రేపుతోంది. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమె స్కానింగ్ కోసం స్థానిక రేడియాలజిస్ట్‌ను సంప్రదించగా, చికిత్స పేరుతో ఆ డాక్టర్ ఆమెను లైంగికంగా వేధించినట్టు తెలిసింది. వైద్యం చేయాల్సిన వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించడమే కాక బెదిరింపులకు కూడా దిగాడు.

Read Also: Delhi blast: క్లాస్ లో తాలిబన్ రూల్స్ పాటించే ఉమర్ బాగోతం

మహిళ వివరాల ప్రకారం

మహిళ వివరాల ప్రకారం స్కానింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే డాక్టర్ ఆమె చేతిపై అనవసరంగా తాకడం ప్రారంభించాడు. తరువాత పరిస్థితిని తప్పుదోవ పట్టిస్తూ ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ను టచ్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై మహిళ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, “దీనిని ఎవరికైనా చెబితే ప్రాణాలే తీస్తాను” అంటూ బెదిరించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

డాక్టర్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన బాధితురాలు ఆ సంఘటనను తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసి ఉంచింది. ఈ వీడియో ఆధారంగా ఆమె పోలీసులకు చేరుకొని అధికారికంగా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు అయినప్పటికీ, పోలీసులు రేడియాలజిస్ట్‌ను ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పోలీసులు విచారణ జరిపి వదిలేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పాత సీన్లనే మళ్ళీ చూపించారా? రణవీర్ ఫ్యాన్స్ నిరాశ!
1:13

పాత సీన్లనే మళ్ళీ చూపించారా? రణవీర్ ఫ్యాన్స్ నిరాశ!

అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి నటి అండ
1:01

అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి నటి అండ

అవార్డుపై కేంద్రానికి రోహిత్ శర్మ ధన్యవాదాలు
0:27

అవార్డుపై కేంద్రానికి రోహిత్ శర్మ ధన్యవాదాలు

లక్నోలో బాలికపై ఆవు దాడి
0:30

లక్నోలో బాలికపై ఆవు దాడి

ఇది ప్రజా ప్రభుత్వం: మంత్రి పొంగులేటి
1:51

ఇది ప్రజా ప్రభుత్వం: మంత్రి పొంగులేటి

శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు
6:04

శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు

కపుల్‌ ఫ్రెండ్లీ ట్రైలర్‌ చూసారా!
2:56

కపుల్‌ ఫ్రెండ్లీ ట్రైలర్‌ చూసారా!

ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

వీధి కుక్కల బీభత్సం.. చిన్నారికి తీవ్ర గాయాలు
0:19

వీధి కుక్కల బీభత్సం.. చిన్నారికి తీవ్ర గాయాలు

ఫోన్ ట్యాపింగ్‌ కేసు.. సిట్ విచారణకు నన్ను పిలిస్తే వెళ్తా: కవిత

ఫోన్ ట్యాపింగ్‌ కేసు.. సిట్ విచారణకు నన్ను పిలిస్తే వెళ్తా: కవిత

‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ నుంచి ప్రత్యేక గీతం విడుదల
0:32

‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ నుంచి ప్రత్యేక గీతం విడుదల

పంచ్ పడగానే ఎగిరిన విగ్గు..
0:25

పంచ్ పడగానే ఎగిరిన విగ్గు..

📢 For Advertisement Booking: 98481 12870