हिन्दी | Epaper
రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు

Latest News: Jubilee Hills Result: ఐదో రౌండ్ లో భారీ మెజార్టీ దిశగా హస్తం పార్టీ

Anusha
Latest News: Jubilee Hills Result: ఐదో రౌండ్ లో భారీ మెజార్టీ దిశగా హస్తం పార్టీ

జూబ్లీహిల్స్ ఉప ఉన్నికల ఫలితాలు (Jubilee Hills Result) ఉత్కంఠ రేపుతున్నాయి. అధికారంలో ఉన్నా పార్టీకి, అధికారం కోసం పోరాటం చేస్తున్నా రెండు పార్టీ మధ్య హోరాహోరీ పోటీ(BRS Vs Congress) నడుస్తోంది. మొత్తం పది రౌండ్ల ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు 5 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యింది. ఐదో రౌండ్ పూర్తిఅయ్యే సరి కాంగ్రెస్ దూకుడు కొనసాగుతోంది.

Read Also: Jubilee Hills Result: నాలుగో రౌండ్‌ లో కాంగ్రెస్ ఆధిక్యం

నవీన్ యాదవ్ 12,650 ఓట్ల మెజార్టీతో ముందంజ

ఈ రౌండ్‌లో కూడా కాంగ్రెస్ (congress) ఆధిక్యం సాధించింది. మిగిలిన మరో 6 రౌండ్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఐదో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3,178 ఓట్ల లీడ్ వచ్చింది. మొత్తంగా ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి నవీన్ యాదవ్ (Naveen Yadav) 12,650 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.

మొదటి రౌండ్‌లో నాలుగో స్థానంలో నోటా ఉంది. నోటా (NOTA) కు 99 ఓట్లు పడినట్లు అధికారులు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870