हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Latest News: AP: త్వరలోనే ఎన్టీఆర్‌ బేబీ కిట్లు

Anusha
Latest News: AP: త్వరలోనే ఎన్టీఆర్‌ బేబీ కిట్లు

ఏపీ (AP) లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లుల కోసం ప్రభుత్వం తీసుకువస్తున్న ఎన్టీఆర్ బేబీ కిట్ (NTR baby kits) పథకం మరో కీలక దశకు చేరుకుంది. త్వరలోనే ఈ కిట్లను కొత్తగా ప్రసవించిన తల్లులకు అందించేందుకు ఏర్పాట్లు వేగవంతం అవుతున్నాయి. జోన్ల వారీగా వేర్వేరు సంస్థలకు సరఫరా బాధ్యతలు అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Read Also: AP: ఈనెల 17న పార్వతీపురం లో జాబ్ మేళా

AP

ఈ కిట్లు అందించాలనే భారీ లక్ష్యాన్ని

మొత్తంగా టెండర్ ప్రక్రియలో నాలుగు సంస్థలు బిడ్లు వేయగా, అందులో మూడు సంస్థలను ఖరారు చేసినట్లు సమాచారం. పథకం అమల్లోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి దాదాపు 3.50 లక్షల మంది తల్లులకు ఈ కిట్లు అందించాలనే భారీ లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది.కిట్‌లో బ్యాగు, దోమతెర, ఫోల్డబుల్‌ బెడ్ సహా మొత్తం 13 రకాల వస్తువులు ఉండనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870