हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Kantha Movie: దుల్కర్ సల్మాన్ కాంత మూవీ రివ్యూ

Anusha
Latest News: Kantha Movie: దుల్కర్ సల్మాన్ కాంత మూవీ రివ్యూ

కాంత… ఈ సినిమా (Kantha Movie) రివ్యూలోకి వెళ్లే ముందు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన ఒక మాటను జ్ఞాపకం చేసుకోవాలి. “నేను గొప్ప నటుడ్ని అని అనుకోను. ఎందుకంటే నేను ఎన్ని సినిమాలు చేసినా, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నేను సరిగా నటించలేదు అని అంటూనే ఉంటారు. అందుకే ఆ భయం నాలో ఎప్పుడూ ఉంటుంది. కానీ ఈ సినిమాను చేసినప్పుడు మాత్రం నాలో ఒక్కటే భావన … రేపు థియేటర్‌లో ఈ సినిమా చూసే ఎవరికీ కూడా ‘ఈ పాత్రను ఇంకెవరో చేసుంటే బాగుండేది’ అన్న ఆలోచన రాకూడదు… అంతే,” అంటూ దుల్కర్ అన్నారు.

Read Also: Thalaivar173: రజినీ-కమల్ మూవీ నుంచి తప్పుకున్న సుందర్ సి

కథ

దుల్కర్ సల్మాన్, సముద్రఖని, రానా దగ్గుబాటి, భాగ్యశ్రీ బోర్సే లీడ్ రోల్స్‌లో నటించిన ‘కాంత’ సినిమా ఎలా ఉంది? మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. ఇలా తెలుగులో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన దుల్కర్‌కి కాంత మరో సక్సెస్ ఇచ్చిందా? ప్రమోషన్స్‌లో ఈ సినిమాతో దుల్కర్‌కి నేషనల్ అవార్డ్ వస్తుందని రానా చాలా నమ్మకంగా చెప్పారు. మరి ఆ నమ్మకం నిజమయ్యేలా దుల్కర్ నటించారా? ఇలా బోలెడు ప్రశ్నలకి ఈ రివ్యూలో సమాధానం చూద్దాం.

టీకే మహదేవన్ (దుల్కర్ సల్మాన్).. సినీ సూపర్ స్టార్. అయితే ఒక అనాథని సూపర్ స్టార్‌ని చేసిన వ్యక్తి డైరక్టర్ చంద్రన్ (సముద్రఖని). కానీ మహదేవన్ సూపర్ స్టార్ అయిన తర్వాత చంద్రన్‌కి అతనితో విభేదాలు వస్తాయి. దీంతో తన డైరెక్షన్‌లో మహదేవన్ హీరోగా నటిస్తున్న ‘శాంత’ సినిమా మధ్యలోనే ఆగిపోతుంది.

Kantha Movie
Kantha Movie

కథనం

ఓవైపు మహదేవన్ ఆడియన్స్ చేత నట చక్రవర్తి అని పిలిపించుకునే రేంజ్‌కి ఎదిగిపోతాడు. మరోవైపు అందరూ అయ్య అని గౌరవంగా పిలుచుకునే చంద్రన్ ఫ్లాపులతో బండి లాగిస్తుంటాడు. అయితే కొన్నేళ్ల తర్వాత ఆగిపోయిన అదే సినిమాని మహదేవన్-అయ్య కలిసి తిరిగి పట్టాలెక్కిస్తారు.

ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడనంతగా వీళ్ల మధ్య జరిగిన గొడవేంటి..? ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పోషించిన కుమారి (భాగ్యశ్రీ) ఎవరు? మహదేవన్‌తో ఆమె ప్రేమలో పడిన తర్వాత ఏం జరిగింది? అసలు ఈ సినిమా షూటింగ్ పూర్తయిందా? ఈ సినిమా (Kantha Movie) షూటింగ్ సమయంలో జరిగిన మర్డర్ వెనుక మిస్టరీ ఏంటి? అనేది మిగిలిన కథ.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870