స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) ను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) నుంచి ట్రేడ్ చేసుకున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఈ డీల్‌లో రవీంద్ర జడేజా, సామ్ కర్రన్‌లు ఆర్‌ఆర్‌కు వెళ్తున్నారు. పేపర్ వర్క్ పూర్తయింది, ఆటగాళ్ల సంతకాలు ముగిసాయి. ఇక బీసీసీఐ అధికారిక ఆమోదం, ప్రకటన మాత్రమే ఉందని వెల్లడించారు.
Read Also: Shane Watson: కేకేఆర్ అసిస్టెంట్ కోచ్‌గా షేన్ వాట్సన్

జడేజాను వదులుకోవట్లేదని సమాచారం
ఐపీఎల్ 2026 సీజన్ ముందు ఈ ట్రేడ్ జరిగినట్లు ఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో, క్రిక్‌బజ్ వంటి మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి.అటు జడేజాను వదులుకోవట్లేదని సమాచారం. మరోవైపు శాంసన్ (Sanju Samson) వచ్చే సీజన్‌లో ఎల్లో జెర్సీలో కనిపిస్తారని CSK ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆయనకు వెల్‌కమ్ చెబుతూ పోస్టులు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: