हिन्दी | Epaper
పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌

Latest News: Thalaivar173: రజినీ-కమల్ మూవీ నుంచి తప్పుకున్న సుందర్ సి

Anusha
Latest News: Thalaivar173: రజినీ-కమల్ మూవీ నుంచి తప్పుకున్న సుందర్ సి

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth), యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) ఇద్దరూ ఒకే ప్రాజెక్ట్‌లో భాగం అవ్వడం కోలీవుడ్ చరిత్రలో అరుదైన ఘట్టం. ‘Thalaivar173’ పేరుతో ప్రకటించిన ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. రజినీ హీరోగా, కమల్ హాసన్ నిర్మాతగా ఈ ప్రాజెక్ట్‌ తెరకెక్కుతుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.. అయితే ఇప్పుడు ఈ భారీ కాంబినేషన్‌పై ఊహించని షాక్ వార్త బయటకొచ్చింది.

Read Also: SS Rajamouli: పాసులు ఉంటే రండి.. లేకపోతే నో ఎంట్రీ: రాజమౌళి

వారి నుంచి నేర్చుకున్న పాఠాలు అమూల్యం

అయితే ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్‌పై వస్తున్న తాజా అప్‌డేట్ సినీ ప్రియులను షాక్‌కు గురి చేస్తోంది. ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు దర్శకుడు సుందర్ సి (Sundar C) స్వయంగా ఒక లేఖ విడుదల చేశారు.“అనుకోని పరిస్థితుల వల్ల Thalaivar173 నుండి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయం చాలా భారమైనది. రజనీకాంత్ గారిలాంటి లెజెండరీ సూపర్‌స్టార్‌తో, కమల్ హాసన్ గారి నిర్మాణంలో సినిమా చేయడం నా కల నెరవేరినట్టే.

కానీ జీవితం మనల్ని ఎప్పుడో ఒక మార్గంలో నడిపిస్తుంది. ఈ ఇద్దరు ఐకాన్లతో నా బంధం చాలా కాలం నాటిది. మా మధ్య గడిచిన ఈ కొద్ది రోజుల ప్రత్యేక క్షణాలను జీవితాంతం గుర్తుంచుకుంటాను. వారి నుంచి నేర్చుకున్న పాఠాలు అమూల్యం. ఈ అవకాశాన్ని కోల్పోతున్నా కూడా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ అప్‌డేట్‌తో అభిమానులు నిరాశ చెందితే హృదయపూర్వక క్షమాపణలు. మీకు మంచి వినోదం అందించడానికి కట్టుబడి ఉంటాను.” అని అంటూ సుందర్ సి లేఖ విడుదల చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గిరిజన రైతులకు జల వికాసం

గిరిజన రైతులకు జల వికాసం

‘పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం!

‘పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం!

ఆయుష్షు రహస్యం బయటపడింది, 55% మీ డీఎన్ఏలోనే ఉందా?

ఆయుష్షు రహస్యం బయటపడింది, 55% మీ డీఎన్ఏలోనే ఉందా?

రాజమండ్రిలో పెద్దపులి కలకలం, స్కూల్ పక్కనే సంచారం! ప్రజల్లో భయం

రాజమండ్రిలో పెద్దపులి కలకలం, స్కూల్ పక్కనే సంచారం! ప్రజల్లో భయం

ప్రతి చోట గులాబీ జెండా, మున్సిపల్ ఎన్నికలపై కేటీఆర్ ఫోకస్!

ప్రతి చోట గులాబీ జెండా, మున్సిపల్ ఎన్నికలపై కేటీఆర్ ఫోకస్!

లంకె బిందెల పేరిట టోకరా, దొంగ బాబా అరెస్ట్, లక్షలు మాయం!

లంకె బిందెల పేరిట టోకరా, దొంగ బాబా అరెస్ట్, లక్షలు మాయం!

మున్సిపల్ ఎన్నికలు.. ఆ రెండు రోజులు సెలవు?

మున్సిపల్ ఎన్నికలు.. ఆ రెండు రోజులు సెలవు?

హెలికాప్టర్ల తయారీ రంగంలోకి అదానీ గ్రూప్

హెలికాప్టర్ల తయారీ రంగంలోకి అదానీ గ్రూప్

నాలుగోసారి ఫైనల్లో ఢిల్లీ, గుజరాత్‌పై ఘనవిజయం, ఆర్‌సీబీతో ఫైట్!

నాలుగోసారి ఫైనల్లో ఢిల్లీ, గుజరాత్‌పై ఘనవిజయం, ఆర్‌సీబీతో ఫైట్!

మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఇవాళ రేట్లు చూసారా? కొనాలా వేచిచూడాలా!

మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఇవాళ రేట్లు చూసారా? కొనాలా వేచిచూడాలా!

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రికార్డు ధర పలికిన దేశీ మిర్చి

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రికార్డు ధర పలికిన దేశీ మిర్చి

ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం

ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం

📢 For Advertisement Booking: 98481 12870