हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

News Telugu: Mohammad Arif: ఎర్రకోట పేలుడు కేసులో.. కాన్పూర్‌లో డాక్టర్ ఆరిఫ్ అరెస్ట్

Rajitha
News Telugu: Mohammad Arif: ఎర్రకోట పేలుడు కేసులో.. కాన్పూర్‌లో డాక్టర్ ఆరిఫ్ అరెస్ట్

Mohammad Arif: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట (Red fort) వద్ద జరిగిన కారు పేలుడు ఘటనలో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఉత్తరప్రదేశ్ ఏటీఎస్, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో కాన్పూర్‌లోని కార్డియాలజీ ఇనిస్టిట్యూట్‌లో పనిచేస్తున్న డాక్టర్ మహ్మద్ ఆరిఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గత వారం అరెస్టయిన లక్నోకు చెందిన మహిళా వైద్యురాలు షాహీన్ షాహిద్‌తో ఆరిఫ్ తరచుగా సంప్రదింపులు కొనసాగించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. షాహీన్ ఫోన్ రికార్డుల ఆధారంగా ఆరిఫ్ పేరు బయటపడగా, అతడిని విచారణ కోసం అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.

Read also: Terrorist Ahmed: ఉగ్రవాది అహ్మద్ ఇంట్లో దొరికిన మరిన్ని విషపదార్థాలు

Mohammad Arif

Mohammad Arif: ఎర్రకోట పేలుడు కేసులో.. కాన్పూర్‌లో డాక్టర్ ఆరిఫ్ అరెస్ట్

గజ్వత్-ఉల్-హింద్

Mohammad Arif: సమాచారం ప్రకారం, ఆరిఫ్ జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాకు చెందినవాడు మరియు నీట్-ఎస్ఎస్ 2024 బ్యాచ్ విద్యార్థి. అతను ఫరీదాబాద్‌లోని అల్-ఫలా యూనివర్సిటీలో చదివినట్లు తెలిసింది. డాక్టర్ షాహీన్ షాహిద్ ఎర్రకోట పేలుడు, అలాగే ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్ మధ్య కీలక అనుసంధానంగా ఉందని ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. జైష్-ఎ-మహ్మద్, అన్సార్ గజ్వత్-ఉల్-హింద్ వంటి ఉగ్ర సంస్థలతో సంబంధాలున్న మాడ్యూల్‌పై జమ్మూకశ్మీర్ పోలీసులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఇదే కేసులో మరో డాక్టర్ నిసార్-ఉల్-హసన్ పేలుడు జరిగిన రోజు నుంచి అదృశ్యమయ్యాడు. ఉగ్రవాద సంబంధాల ఆరోపణలతో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అతడిని ఉద్యోగం నుంచి తొలగించగా, ఆ తర్వాత అల్-ఫలా యూనివర్సిటీ అతడిని నియమించుకున్నట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870