हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Bigg Boss 9: అత్యధిక ఓటింగ్ తో తనూజ టాప్

Anusha
Latest News: Bigg Boss 9: అత్యధిక ఓటింగ్ తో తనూజ టాప్

టెలివిజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) ఇప్పుడు పదో వారంలోకి అడుగుపెట్టింది. ప్రతి వారం కొత్త ట్విస్టులు, ఎమోషనల్ డ్రామాలు, టాస్కులలో టెన్షన్ – వీటన్నింటితో హౌస్‌లో గేమ్ నడుస్తోంది. కంటెస్టెంట్స్ అందరూ ఇప్పుడు ఒక్క లక్ష్యంతోనే ఉన్నారు — ట్రోఫీ దక్కించుకోవడం!

Read Also: ఊరిలో అందరూ మనోళ్లే..రీతూ-సంజన ఘర్షణ హాట్ టాపిక్!

బీబీ రాజ్యం టాస్క్‌తో హౌస్‌లో జోష్

అలాగే వచ్చే వారం ఫ్యామిలీ వీక్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కనపెడితే.. మొదటి నుంచి టైటిల్ రేసులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు తనూజ. టాస్కులలో అంతగా పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా.. ఎక్కువగా ఫుటేజ్ ఇస్తూ బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. తనూజ నామినేషన్లలో ఉన్నప్పటికీ సేఫ్ గానే ఉంటుంది. అత్యధిక ఓటింగ్ తో టాప్ లో దూసుకుపోతుంది.

కానీ ఇఫ్పుడు ఈ అమ్మడుకు షాక్ తగిలింది. అనుహ్యంగా ఓ కంటెస్టెంట్ టాప్ లోకి దూసుకోచ్చారు. ప్రస్తుతం పదవ వారం నామినేషన్లలో ఒక్కరు తప్ప మిగిలిన అందరూ నామినేట్ అయ్యారు. అయితే మొదటి నుంచి టాప్ లో తనూజ (Tanuja) దూసుకుపోతుండగా.. ఆ తర్వాత సుమన్ శెట్టి, కళ్యాణ్, రీతూ, భరణి , డీమాన్ పవన్ ఉన్నారు.

తక్కువ ఓటింగ్ తో దివ్య

తక్కువ ఓటింగ్ తో దివ్య, నిఖిల్, గౌరవ్ డేంజర్ జోన్ లో ఉండగా.. ఇప్పుడు ఒక్క ఎపిసోడ్ తో ఓటింగ్ మలుపు తిరిగింది. దీంతో టాప్ లో తనూజ ప్లేస్ లోకి వచ్చేశాడు కళ్యాణ్ పడాల. నిజానికి మొదట్లో కళ్యాణ్ కు విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. కానీ ఏ రోజైతే శ్రీజ రీఎంట్రీగా వచ్చి కళ్యాణ్ తప్పొప్పులు చెప్పిందో.. అప్పటి నుంచి కాస్త ఆట మార్చుకున్నాడు.

ఇప్పుడిప్పుడే హౌస్ లో జన్యూన్ గా ఉంటూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు. ఇక ఈ వారం నామినేషన్ ఓటింగ్ లో అత్యధిక ఓటింగ్ తో టాప్ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఓటింగ్ లో టాప్ లో కళ్యాణ్ ఉండగా.. అతడి తర్వాత తనూజ సెకండ్ ప్లేస్ లో ఉంది. తర్వాత రీతూ చౌదరి, డీమాన్ పవన్, భరణి, సుమన్ శెట్టి, సంజన ఉండగా.. చివరగా గౌరవ్, నిఖిల్, దివ్య ఉన్నారు.

ఆమెను ఈసారి ఎలాగైనా బయటకు పంపించేయాలని

అయితే ఈ వారం దివ్య, నిఖిల్ ఇద్దరూ ఎలిమినేషన్ కు దగ్గరగా ఉన్నారు.గతవారం భరణి కోసం తనూజను పర్సనల్ అటాక్ చేసింది దివ్య. కావాలని తనూజను టాస్కు నుంచి తీసేయడం..

అనవసరంగా వాదించడంతో ఆమెను ఈసారి ఎలాగైనా బయటకు పంపించేయాలని గౌరవ్, నిఖిల్ కు ఓట్లు గుద్దిపడేస్తున్నారు. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే.. దివ్య, నిఖిల్ ఇద్దరూ ఎలిమినేట్ ఛాన్స్ ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870