हिन्दी | Epaper
గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Latest News: Anirudh: న్యూయార్క్ వీధుల్లో కావ్యమారన్, అనిరుధ్ చెట్టపట్టాలు?

Anusha

దక్షిణ భారత సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh), ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యమారన్ (Kavya Maran) మధ్య ప్రేమాయణం నడుస్తోందని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు కేవలం పుకార్లుగా మాత్రమే ఉన్న ఈ వార్తలు తాజాగా మరింత బలం పుంజుకున్నాయి. కారణం – న్యూయార్క్ వీధుల్లో ఇద్దరూ కలసి కనిపించడం!

Read Also: IND vs SA: సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌.. ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే?

ఒక అమెరికన్ యూట్యూబర్ న్యూయార్క్ సిటీ వీధుల్లో వీడియో చిత్రీకరిస్తుండగా అనుకోకుండా కెమెరాలో అనిరుధ్ (Anirudh), కావ్యమారన్ చిక్కారు. ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుతూ రోడ్డు మీద నడుస్తున్న దృశ్యం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఆ యూట్యూబర్ ఆ వీడియోను తన ఛానల్‌లో అప్‌లోడ్ చేయగానే, నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియోపై కామెంట్ల వర్షం కురుస్తోంది.

https://twitter.com/i/status/1988866327348383879

సీక్రెట్ లవర్స్ దొరికేశారు

“సీక్రెట్ లవర్స్ దొరికేశారు!” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఐపీఎల్ వేదికల వద్ద మాత్రమే కనిపించే కావ్యమారన్.. ఇలా అనిరుధ్‌తో కలిసి న్యూయార్క్ వీధుల్లో స్వేచ్ఛగా తిరగడం చూస్తుంటే.. వీరిద్దరి మధ్య బంధం కేవలం స్నేహం మాత్రమే కాదని.. అంతకు మించి ఏదో ఉందని చర్చ జోరందుకుంది.

వచ్చే ఏడాదిలోనే వీరి వివాహం జరగబోతోందని, ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతోనే ఇది జరుగుతుందని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే, గతంలో ఈ వార్తలు వచ్చినప్పుడు అనిరుధ్ టీమ్ స్పందించింది. వారిద్దరూ కేవలం మంచి స్నేహితులు మాత్రమేనని, వారి మధ్య ప్రేమ వంటిదేమీ లేదని స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అంబటి రాంబాబు అరెస్ట్‌పై కుమార్తె సంచలన ఆరోపణలు
3:30

అంబటి రాంబాబు అరెస్ట్‌పై కుమార్తె సంచలన ఆరోపణలు

పారిశుద్ధ్య కార్మికురాలు ని సత్కరించిన నటుడు పార్థీబన్
0:52

పారిశుద్ధ్య కార్మికురాలు ని సత్కరించిన నటుడు పార్థీబన్

మున్సిపల్ ఎన్నికలు అవ్వగానే  రూ.9 వేల కోట్లు రైతు భరోసా?

మున్సిపల్ ఎన్నికలు అవ్వగానే  రూ.9 వేల కోట్లు రైతు భరోసా?

ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్ పై స్పందించిన నటుడు
2:07

ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్ పై స్పందించిన నటుడు

బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
0:42

బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు

జగన్ హిందూ ద్రోహి అంటూ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు
6:38

జగన్ హిందూ ద్రోహి అంటూ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు

తల్లీ బిడ్డల ఆత్మహత్య.. రైల్వే స్టేషన్ సీసీఫుటేజ్
1:04

తల్లీ బిడ్డల ఆత్మహత్య.. రైల్వే స్టేషన్ సీసీఫుటేజ్

పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన.. సజ్జనార్

పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన.. సజ్జనార్

‘వారణాసి’ సీక్వెల్‌ పై రాజ‌మౌళి క్లారిటీ
0:12

‘వారణాసి’ సీక్వెల్‌ పై రాజ‌మౌళి క్లారిటీ

పాత సీన్లనే మళ్ళీ చూపించారా? రణవీర్ ఫ్యాన్స్ నిరాశ!
1:13

పాత సీన్లనే మళ్ళీ చూపించారా? రణవీర్ ఫ్యాన్స్ నిరాశ!

అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి నటి అండ
1:01

అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి నటి అండ

అవార్డుపై కేంద్రానికి రోహిత్ శర్మ ధన్యవాదాలు
0:27

అవార్డుపై కేంద్రానికి రోహిత్ శర్మ ధన్యవాదాలు

📢 For Advertisement Booking: 98481 12870