తూర్పుగోదావరి జిల్లా : నవంబరు ప్రత్తిపాడు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో కాకినాడ జిల్లా ఎస్పి జి బిందు మాధవ్ కలిసి ఏలూరు రేంజ్ ఐజి జివిజి అశోక్ కుమార్ తనిఖీలు చేట్టారు. ప్రత్తిపాడు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. (East Godavari)ఈ సందర్భంగా ఐజి అశోక్ కుమార్ మీడియాతో చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తా మని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు విక్రయించే వారిపై, సాగు చేసే వారిపై ప్రత్యేక నిఘా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు. అలాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సోషల్ మీడియాలో(Social media) వేధింపులు తదితరి అంశాల పై బాల బాలికలకు శక్తి టీంలతోపాటు స్థానిక ఎస్సైలతో అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు.
Read also: వరద బాధిత కుటుంబాలకు 12.99 కోట్ల సాయం

పెద్దాపురం డీఎస్పి శ్రీహరి రాజు స్థానిక ఎస్సైలతో ప్రత్యేక చర్యలు చేపట్టుతున్నారు
ఈ కార్యక్రమంలో(East Godavari) పెద్దాపురం డిఎస్పి శ్రీహరి రాజు,ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వివరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడుపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు గతేడాది కంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య తగ్గింది అని ఏలూరు రేంజ్ ఐజీ జివిజి అశోక్ కుమార్ తెలిపారు. జగ్గంపేట సర్కిల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీస్ సంక్షేమ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రోడ్ ప్రమాదాలను విధంగా రాత్రి సమయాల్లో ప్రయాణించే లారీ డ్రైవర్లను చల్లటి నీళ్లతో ముఖాలు కడుక్కోవాలని, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని అవగాహన తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం డిఎస్పి శ్రీ హరిరాజ్ జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి ఎస్సైలు రఘునాథరావు, శివనాగబాబు, సతీష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. అరికట్టడానికి తమ వంతు సహాయక చర్యలు చేపడుతున్నా మన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: