దేశ ప్రగతికి ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandra Babu) ప్రశంసించారు. కేంద్రం తీసుకొచ్చే ప్రతి విధానాన్ని వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసే బాధ్యతను తానే స్వీకరిస్తున్నానని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పాలసీలను అమలు చేయడంలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడూ ముందుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
Read Also: Telangana: ఈనెల 19న తెలంగాణా మహిళలకు చీరల పంపిణీ
క్వాంటం కంప్యూటింగ్ సెంటర్
అదేవిధంగా, నారా లోకేష్ పనితీరును ఆయన మెచ్చుకున్నారు. పరిశ్రమల పెట్టుబడులను ఆకర్షించేందుకు లోకేష్ చేస్తున్న కృషి ఫలితాలనిస్తున్నదని తెలిపారు. దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ అమరావతిలో ఏర్పాటు కానుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: