हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Weather Updates:మేడ్చల్‌లో చలి తీవ్రత పెరిగింది – కొండాపూర్‌లో 12.9°C

Pooja
Telugu News: Weather Updates:మేడ్చల్‌లో చలి తీవ్రత పెరిగింది – కొండాపూర్‌లో 12.9°C

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకీ పెరుగుతోంది. గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండటంతో ప్రజలు జలుబు, దగ్గు, జ్వరాలతో(Weather Updates) ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో గాలులు తీవ్రంగా వీచి చలి మరింతగా అనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ సెంటర్ (TSRPS) గ్రానులర్ రిపోర్ట్ ప్రకారం, మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో అత్యల్పంగా 12.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రాష్ట్రంలోనే తక్కువగా నమోదైన ఉష్ణోగ్రతల్లో ఒకటి.

Weather Updates
Weather Updates

read also:  TG: పెరగనున్న చలి..ఈరోజు నుంచి జాగ్రత్త!

చలితో వణికిన పరిసర గ్రామాలు
కొండాపూర్‌తో పాటు ఘట్కేసర్, దేవరయంజాల, మల్కారం, ఉప్పల్, దూలపల్లి ఫారెస్ట్ ఏరియా, అలియాబాద్ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రంగా ఉంది. ఉదయాన్నే పొగమంచు కమ్ముకుని, దృష్టి మందగించడంతో(Weather Updates) వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ ప్రకారం, వచ్చే రెండు రోజులపాటు మినిమం టెంపరేచర్లు (Minimum temperatures) ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఉత్తర గాలుల ప్రభావంతో రాష్ట్రం అంతటా రాత్రివేళల్లో చలి తీవ్రత మరింత పెరగవచ్చని తెలిపింది.

ఆరోగ్య నిపుణుల సూచనలు
చలికాలంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలంటూ వైద్యులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలని, ఉదయం బయటకు వెళ్లేటప్పుడు వూలెన్ దుస్తులు ధరించాలని సలహా ఇస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870