हिन्दी | Epaper
భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Telugu News: Red Fort Blast: ఆత్మాహుతి దాడేనా? బలమైన ఆధారాలు బయటకు!

Pooja
Telugu News: Red Fort Blast: ఆత్మాహుతి దాడేనా? బలమైన ఆధారాలు బయటకు!

ఎర్రకోట(Red Fort Blast) వద్ద జరిగిన కారు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పుడు లభిస్తున్న ఆధారాలు ఇది సాధారణ ప్రమాదం కాదని, ఆత్మాహుతి దాడి (Suicide Attack) కావచ్చని సూచిస్తున్నాయి. దర్యాప్తు బృందాలు సంఘటన స్థలంలో సేకరించిన సాక్ష్యాలను పరిశీలించగా, పేలుడు తీవ్రత, వాహనంలో లభించిన పదార్థాల ఆధారంగా ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని తేల్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Read also: Anantapur: తాడిపత్రిలో కలకలం..! వైసీపీ నేతపై దాడి

Red Fort Blast
Red Fort Blast

కారు నుండి ఫ్యూయల్, అమ్మోనియం నైట్రేట్, డిటోనేటర్లు స్వాధీనం
దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, 120 కారులో ఫ్యూయల్ క్యాన్లు, అమ్మోనియం నైట్రేట్ సంచులు(Ammonium nitrate bags,), డిటోనేటర్లు(Detonators) లభించాయి. ఇవి సాధారణంగా పేలుడు పరికరాల తయారీలో ఉపయోగించే పదార్థాలు. ఈ ఆధారాల ఆధారంగా పోలీసులు ఇది పథకం ప్రకారం జరిగిన ఉగ్ర దాడి ప్రయత్నం అని భావిస్తున్నారు.

వాహన మార్పిడిలో అనుమానాస్పద లింకులు
పేలిన(Red Fort Blast) కారు హరియాణా రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆ కారును కశ్మీర్‌కు చెందిన తారిఖ్ అనే వ్యక్తి ఇటీవల కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత వాహనం పలువురి చేతుల మీదుగా మారుతూ చివరికి డాక్టర్ ఉమర్ వద్దకు చేరిందని సమాచారం. పోలీసులు ఈ వాహన మార్పిడిలోని ప్రతి దశను విచారిస్తున్నారు. జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఉత్తరప్రదేశ్ ఫరీదాబాద్ ప్రాంతంలో అరెస్టయిన ఉగ్రవాద అనుమానితులతో డాక్టర్ ఉమర్‌కి సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. ఈ లింకులు దర్యాప్తుకు కొత్త దిశ చూపుతున్నాయి. దాడి వెనుక పెద్ద ఉగ్రవాద కుట్ర ఉందేమోనని పరిశోధన కొనసాగుతోంది.

కేంద్ర భద్రతా సంస్థలు సజాగ్రత్త
ఈ ఘటన తర్వాత ఎన్‌ఐఏ, ఐబీ, డెల్హీ పోలీస్ స్పెషల్ సెల్ బృందాలు రంగంలోకి దిగాయి. దేశ రాజధానిలోని కీలక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణతో పాటు, సీసీటీవీ ఫుటేజ్‌లను విశ్లేషిస్తున్నారు. ఈ పేలుడు ఘటనతో డెల్హీ ప్రజల్లో ఆందోళన నెలకొంది. భద్రతా సంస్థలు పౌరులను అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ

కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ

అంబటిపై కేసుల సంఖ్య 52కు చేరింది

అంబటిపై కేసుల సంఖ్య 52కు చేరింది

పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్య

పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్య

బలవంతంగా వ్యభిచార యత్నం.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

బలవంతంగా వ్యభిచార యత్నం.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

ట్రక్కు బోల్తా పడి 30 మంది దుర్మరణం

ట్రక్కు బోల్తా పడి 30 మంది దుర్మరణం

కాలేజ్‌లో ప్రేమ వివాదం..విద్యార్థిని హత్య, యువకుడి ఆత్మహత్య
1:33

కాలేజ్‌లో ప్రేమ వివాదం..విద్యార్థిని హత్య, యువకుడి ఆత్మహత్య

సైబర్ వేధింపుల భారం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

సైబర్ వేధింపుల భారం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

బాంబు బెదిరింపులు.. విద్యార్థులను ఇంటికి పంపించిన అధికారులు

బాంబు బెదిరింపులు.. విద్యార్థులను ఇంటికి పంపించిన అధికారులు

జెఫ్రీ ఎప్‌స్టీన్ చావుకు ముందే డెత్ స్టేట్‌మెంట్ రెడీ?

జెఫ్రీ ఎప్‌స్టీన్ చావుకు ముందే డెత్ స్టేట్‌మెంట్ రెడీ?

లిక్కర్ స్కామ్ కేసు.. సుప్రీంకోర్టులో రాజ్ కెసిరెడ్డికి చుక్కెదురు

లిక్కర్ స్కామ్ కేసు.. సుప్రీంకోర్టులో రాజ్ కెసిరెడ్డికి చుక్కెదురు

రైల్వే ట్రాక్‌పై యువకుడి మృతదేహం.. హత్య? ఆత్మహత్య?

రైల్వే ట్రాక్‌పై యువకుడి మృతదేహం.. హత్య? ఆత్మహత్య?

పతంగి కోసం వెళ్లి.. భవనంపై నుంచి పడి బాలుడి మృతి
0:19

పతంగి కోసం వెళ్లి.. భవనంపై నుంచి పడి బాలుడి మృతి

📢 For Advertisement Booking: 98481 12870