हिन्दी | Epaper
గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Latest News: Bhartha Mahasayulaku Wignyapthi: RT76 టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల

Anusha
Bhartha Mahasayulaku Wignyapthi
Bhartha Mahasayulaku Wignyapthi

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం RT76, సినీప్రియులలో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా, హీరోయిన్‌లుగా ఆషికా రంగనాథ్ (Amigos ఫేమ్), డింపుల్ హయతి (Khiladi ఫేమ్) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read also: Movies: ఈ వారం థియేటర్/OTT అప్డేట్స్

సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు

RT 76 (Bhartha Mahasayulaku Wignyapthi) అనే వర్కింగ్‌ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని (Bhartha Mahasayulaku Wignyapthi) సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా టైటిల్‌ గ్లింప్స్ రిలీజ్‌ చేశారు.భక్త మహాశయులకు విజ్ఞప్తి.. ఇవాళ 10 : 30 నిమిషాలకు స్వామి వారి కళ్యాణం. అనంతరం ప్రసాద వితర జరుగుతుందంటూ.. పంతులు వాయిస్‌ ఓవర్‌తో సాగే మాటలతో షురూ అయింది గ్లింప్స్‌. అనంతరం ఈ అనౌన్స్‌మెంట్‌ మనలో చాలా మంది చాలా సార్లు వినుంటాం.

ఇప్పుడు నాకిది ఎందుకు గుర్తొచ్చిందంటే నా జీవితంలో ఉన్న ఇద్దరు ఆడవాళ్లు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్‌, ఏఐ, జెమినీ, చాట్ జీపీటీ ఇలా అన్నింటిని అడిగాను. వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా అయోమయానికి గురిచేశాయి అంటూ రవితేజ (Ravi Teja) వాయస్ ఓవర్‌తో సాగుతున్న వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పవన్ కళ్యాణ్, మంచు మనోజ్ అనూహ్య భేటీ

పవన్ కళ్యాణ్, మంచు మనోజ్ అనూహ్య భేటీ

తాప్సీ నటిస్తున్న ‘అస్సీ’ మూవీ ట్రైలర్
2:53

తాప్సీ నటిస్తున్న ‘అస్సీ’ మూవీ ట్రైలర్

విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ
1:06

విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ

కేసీఆర్‌పై చార్జిషీట్ దిశగా దర్యాప్తు
0:11

కేసీఆర్‌పై చార్జిషీట్ దిశగా దర్యాప్తు

జలంధర్‌లో కాల్పులు – ఆప్ నేత లక్కీ ఒబెరాయ్ హత్య
1:06

జలంధర్‌లో కాల్పులు – ఆప్ నేత లక్కీ ఒబెరాయ్ హత్య

ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 1,000 ఇళ్లు దగ్ధం?
0:56

ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 1,000 ఇళ్లు దగ్ధం?

అంబటి రాంబాబు అరెస్ట్‌పై కుమార్తె సంచలన ఆరోపణలు
3:30

అంబటి రాంబాబు అరెస్ట్‌పై కుమార్తె సంచలన ఆరోపణలు

పారిశుద్ధ్య కార్మికురాలు ని సత్కరించిన నటుడు పార్థీబన్
0:52

పారిశుద్ధ్య కార్మికురాలు ని సత్కరించిన నటుడు పార్థీబన్

మున్సిపల్ ఎన్నికలు అవ్వగానే  రూ.9 వేల కోట్లు రైతు భరోసా?

మున్సిపల్ ఎన్నికలు అవ్వగానే  రూ.9 వేల కోట్లు రైతు భరోసా?

ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్ పై స్పందించిన నటుడు
2:07

ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్ పై స్పందించిన నటుడు

బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
0:42

బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు

జగన్ హిందూ ద్రోహి అంటూ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు
6:38

జగన్ హిందూ ద్రోహి అంటూ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870