हिन्दी | Epaper
ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Telugu News: Jubilee Hills by-election: మద్యం, చీరల పంపిణీ చేస్తున్నారంటూ ECకి హరీశ్ రావు ఫిర్యాదు

Sushmitha
Telugu News: Jubilee Hills by-election: మద్యం, చీరల పంపిణీ చేస్తున్నారంటూ ECకి హరీశ్ రావు ఫిర్యాదు

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills by-election) అధికార పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందని బీఆర్‌ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం బీఆర్‌కే భవన్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సూదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీ డబ్బులు, చీరలు, మద్యం పంపిణీ చేస్తోందని ఆయన తెలిపారు.

Read Also: Kadapa Crime: 9 వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తత

Jubilee Hills by-election
Jubilee Hills by-election

అధికారులపై ఆరోపణలు, ఫిర్యాదు వివరాలు

కొందరు అధికారులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, అందుకే వారు డబ్బులు పంచుతున్నా చూసీచూడనట్లు ఉంటున్నారని హరీశ్ రావు(Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత అధికారులు ఆలస్యంగా రావడం, ఇన్‌ఫర్మేషన్ లీక్ చేసి చీరలు పంచే వారిని అలర్ట్ చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదులకు సంబంధించిన వీడియోలు, ఫోటోల ఆధారాలను బీఆర్‌ఎస్ నాయకులు చీఫ్ ఎలక్షన్ కమిషన్‌కు అందజేశారు. ఎన్నికల అధికారులు తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు హరీశ్ రావు మీడియాకు తెలిపారు.

ప్రధాన ఉల్లంఘన ప్రాంతాలు: ఎర్రగడ్డ, షేక్‌పేట, బోరబండ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ డబ్బుల పంపిణీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని హరీశ్ రావు ఆరోపించారు. సి-విజిల్ యాప్‌లో కూడా కంప్లైంట్ చేశామని ఆయన చెప్పారు.

ఫేక్ ఓటర్ ఐడీలు, కార్యాలయం మార్పుపై డిమాండ్

కాంగ్రెస్ పార్టీ కుప్పలు కుప్పలుగా ఫేక్ ఓటర్ ఐడీలు కూడా తయారు చేస్తోందని ఆయన ఆరోపించారు. యూసఫ్‌గూడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆనుకుని పోలింగ్ బూత్ ఉందన్నారు. పోలింగ్ బూత్‌కు 100 మీటర్ల దూరంలో పార్టీ కార్యాలయం ఉండకూడదనే నిబంధనను ఎన్నికల అధికారులు మరిచిపోయారా అని ఆయన ప్రశ్నించారు. వెంటనే పోలింగ్ బూత్ లేదా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అక్కడ నుంచి మార్చాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఓటమి భయంతోనే ఈరోజు ఆరు గ్యారెంటీలపై రివ్యూ మీటింగ్ పెట్టారని, ఆరు గ్యారెంటీలపై రెండేళ్లుగా ఎందుకు రివ్యూ పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఈ ఉపఎన్నికతో రేవంత్ రెడ్డికి చెమటలు పడుతున్నాయని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గుడ్ న్యూస్..తెలంగాణ లో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు

గుడ్ న్యూస్..తెలంగాణ లో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు

హిందుస్థాన్ లివర్ కంపెనీ వేర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం

హిందుస్థాన్ లివర్ కంపెనీ వేర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ ఫిల్మ్ హబ్‌గా మారుతుంది, డిప్యూటీ సీఎం భట్టి ప్లాన్!

హైదరాబాద్ ఫిల్మ్ హబ్‌గా మారుతుంది, డిప్యూటీ సీఎం భట్టి ప్లాన్!

రేవంత్ కేవలం ముస్లింల కోసమే పని చేస్తున్నారు – నితిన్ నబీన్ కీలక వ్యాఖ్యలు

రేవంత్ కేవలం ముస్లింల కోసమే పని చేస్తున్నారు – నితిన్ నబీన్ కీలక వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ చేసినందుకా..? కేసీఆర్ జాతిపిత ? – సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ చేసినందుకా..? కేసీఆర్ జాతిపిత ? – సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం

మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం

హామీలన్నీ నెరవేర్చి తీరుతాం:మంత్రి వివేక్

హామీలన్నీ నెరవేర్చి తీరుతాం:మంత్రి వివేక్

పవన్ కల్యాణ్ పై మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు .. స్పందించిన తెలంగాణ జనసేన

పవన్ కల్యాణ్ పై మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు .. స్పందించిన తెలంగాణ జనసేన

కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టాల పాలవుతాం:పద్మాదేవేందర్ రెడ్డి

కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టాల పాలవుతాం:పద్మాదేవేందర్ రెడ్డి

మిర్చి ధరలు పెరగడంతో సంబరంలో రైతన్న

మిర్చి ధరలు పెరగడంతో సంబరంలో రైతన్న

మంత్రులపై సీఎం రేవంత్ ఆగ్రహం

మంత్రులపై సీఎం రేవంత్ ఆగ్రహం

పవన్‌ కళ్యాణ్ ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలి: టీపీసీసీ చీఫ్

పవన్‌ కళ్యాణ్ ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలి: టీపీసీసీ చీఫ్

📢 For Advertisement Booking: 98481 12870