हिन्दी | Epaper
ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి

Telugu News: AP: సొంతింటి కల నెరవేర్పు ..పొడిగిచిన గడువు

Sushmitha
Telugu News: AP: సొంతింటి కల నెరవేర్పు ..పొడిగిచిన గడువు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో(AP) ఇల్లు లేని పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన(Prime Minister Awas Yojana) (PMAY) దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు తాజాగా పొడిగించారు. వాస్తవానికి దరఖాస్తు గడువు నవంబర్ 5వ తేదీతో ముగియగా, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా కేంద్రం ఈ గడువును నవంబర్ నెలాఖరు వరకు పెంచింది. దీనివల్ల మరింత మందికి లబ్ధి చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు.

Read Also: Bihar: పైకప్పు కూలి ఒకే కుటుంబం ఐదుగురు మృతి

 AP
AP

దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం దరఖాస్తు చేయాలనుకునేవారు తమ గ్రామ/వార్డు సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ను సంప్రదించాలి. వారి సహాయంతో అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

  • అర్హతలు: దరఖాస్తుదారులకు తప్పనిసరిగా సొంత స్థలం, దానికి సంబంధించిన పట్టా ఉండాలి.
  • అవసరమైన వివరాలు: పేరు, ఆధార్ కార్డు నంబర్, మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్, గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు వంటి వివరాలు అందించాలి. నివాస స్థలంలో లబ్ధిదారుడి ఫోటో తప్పనిసరి.

ఆర్థిక సహాయం వివరాలు

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు నిర్మించుకునే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా అండగా నిలుస్తాయి:

  • పట్టణాలు, మున్సిపాలిటీలలో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ. 2.89 లక్షల వరకు అందిస్తున్నాయి.
  • గ్రామీణ ప్రాంతాల్లో: రూ. 1.59 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతోంది.

అర్హత, ఆసక్తి ఉన్నవారు ఈ పథకాన్ని ఉపయోగించుకుని తమ సొంతింటి కలను నెరవేర్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అంబటి రాంబాబు సంస్కారం ఉన్న వ్యక్తి అంటూ జగన్ పొగడ్తలు

అంబటి రాంబాబు సంస్కారం ఉన్న వ్యక్తి అంటూ జగన్ పొగడ్తలు

మరోసారి ఎమ్మెల్యే శ్రీధర్ పై వీణ సంచలన ఆరోపణలు

మరోసారి ఎమ్మెల్యే శ్రీధర్ పై వీణ సంచలన ఆరోపణలు

డ్వాక్రా ఉత్పత్తుల బ్రాండ్ నేమ్ ‘స్వయం’ – చంద్రబాబు

డ్వాక్రా ఉత్పత్తుల బ్రాండ్ నేమ్ ‘స్వయం’ – చంద్రబాబు

మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్

మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్

ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన వైసీపీ, ఏపీలో దాడులపై ఫిర్యాదు!

ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన వైసీపీ, ఏపీలో దాడులపై ఫిర్యాదు!

రసాయనాలతో లడ్డూ ప్రసాదం: అప్పలస్వామి విమర్శలు

రసాయనాలతో లడ్డూ ప్రసాదం: అప్పలస్వామి విమర్శలు

కూటమి పాలనపై బొత్స సత్యనారాయణ ఫైర్

కూటమి పాలనపై బొత్స సత్యనారాయణ ఫైర్

పవన్ కల్యాణ్ పై మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు .. స్పందించిన తెలంగాణ జనసేన

పవన్ కల్యాణ్ పై మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు .. స్పందించిన తెలంగాణ జనసేన

షబ్-ఎ-బరాత్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన టౌన్ ఏఎస్పీ

షబ్-ఎ-బరాత్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన టౌన్ ఏఎస్పీ

సమగ్ర కుటుంబ సర్వేను వేగవంతం చేయండి:హిమాన్షు శుక్ల

సమగ్ర కుటుంబ సర్వేను వేగవంతం చేయండి:హిమాన్షు శుక్ల

పవన్‌ కళ్యాణ్ ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలి: టీపీసీసీ చీఫ్

పవన్‌ కళ్యాణ్ ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలి: టీపీసీసీ చీఫ్

ప్రాణాల కంటే హక్కులే ముఖ్యమా?

ప్రాణాల కంటే హక్కులే ముఖ్యమా?

📢 For Advertisement Booking: 98481 12870