हिन्दी | Epaper
బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Latest News: TG: నేటి నుంచి గ్రూప్-3 అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్

Aanusha
Latest News: TG: నేటి నుంచి గ్రూప్-3 అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్

తెలంగాణ (TG లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-3 సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది.. హైదరాబాదులోని సురవరం ప్రతాప్ రెడ్డి (పొట్టి శ్రీరాములు) యూనివర్సిటీలో నవంబర్ 8 నుంచి 26 వరకు ఈ కార్యక్రమం జరగనుంది.రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అభ్యర్థులు తమ సర్టిఫికెట్‌లను ధృవీకరించుకోవచ్చు.

Read Also: Jubilee Hills Bypoll Polling : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే !!

TG
TG

1,365 పోస్టుల భర్తీ కోసం పరీక్షలు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) (TG) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు శాఖల్లో 1,365 పోస్టుల భర్తీ కోసం గత ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 రాత పరీక్షలు నిర్వహించింది. రాతపరీక్ష ఫలితాలు విడుదలైన అనంతరం మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఇటీవలే ప్రకటించింది.

ఇప్పుడు వారందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దశ మొదలైంది.TGPSC అధికారిక వెబ్‌సైట్ https://tspsc.gov.ఇన్ లో పూర్తి వివరాలు, షెడ్యూల్, అవసరమైన పత్రాల జాబితా అందుబాటులో ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు

ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు

సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ రిలీజ్

సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ రిలీజ్

BELలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

BELలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

జేఈఈ మెయిన్ ఆన్సర్ కీ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

జేఈఈ మెయిన్ ఆన్సర్ కీ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

22,195 గ్రూప్-డీ పోస్టులకు నోటిఫికేషన్..

22,195 గ్రూప్-డీ పోస్టులకు నోటిఫికేషన్..

ఢిల్లీ హైకోర్టులో 152 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఢిల్లీ హైకోర్టులో 152 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఇన్‌కమ్ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో 46 పోస్టులు

ఇన్‌కమ్ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో 46 పోస్టులు

డిఫెన్స్ లాబొరేటరీలో ఉద్యోగ అవకాశాలు

డిఫెన్స్ లాబొరేటరీలో ఉద్యోగ అవకాశాలు

ఓపెన్ కానీ పాలీసెట్ వెబ్సైట్ ఆందోళనలో విద్యార్థులు

ఓపెన్ కానీ పాలీసెట్ వెబ్సైట్ ఆందోళనలో విద్యార్థులు

జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్

జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్

అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. అప్లై చేయడానికి రేపే లాస్ట్ డేట్

ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. అప్లై చేయడానికి రేపే లాస్ట్ డేట్

📢 For Advertisement Booking: 98481 12870