దేశ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం దాడికి గురవుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు.. ఇటీవల హరియాణా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారీగా ఓట్ల దొంగతనం జరిగిందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
Read Also: West Bengal Crime: నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్.. ఆ తర్వాత ఏం జరిగింది?

నా దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయి
ఇది BJP, ECల వ్యవస్థ. నా దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయి. త్వరలోనే బయటపెడతా’ అని తెలిపారు. ‘ఓట్ చోరీ అనేది ప్రధాన సమస్య. దాన్ని కప్పిపుచ్చేందుకు, ఎన్నికల దుర్వినియోగాన్ని వ్యవస్థీకృతం చేసేందుకే, SIR’ అని (Rahul Gandhi) ఆరోపించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: