हिन्दी | Epaper

Latest News: Janasena Party: జనసేన ఎక్స్ అకౌంట్‌ హ్యాక్

Anusha
Latest News: Janasena Party: జనసేన ఎక్స్ అకౌంట్‌ హ్యాక్

జనసేన పార్టీ (Janasena Party) కి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఈ విషయాన్ని జనసేన సోషల్ మీడియా గుర్తించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ అకౌంట్‌లో పార్టీ కార్యకలాపాలకు సంబంధం లేని ఇన్వెస్ట్‌మెంట్స్‌, క్రిప్టో ట్రేడింగ్స్‌ వంటి పోస్టులు దర్శనమిస్తున్నాయి.

Read Also: AP: యూట్యూబ్‌ ప్రభావం.. అత్తను చంపిన కోడలు

పార్టీ అఫీషియల్ హ్యాండిల్ హ్యాక్ కావడం

పార్టీ కార్యకలాపాలు, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అధికారిక కార్యక్రమాల పోస్టులు కనిపించేవి.పార్టీ (Janasena Party) వర్గాలు సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పార్టీ అఫీషియల్ హ్యాండిల్ హ్యాక్ కావడం పార్టీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

 Janasena Party
Janasena Party

ఇటీవలి కాలంలో ప్రముఖ రాజకీయ నాయకుల, సంస్థల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. సైబర్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, “ఇలాంటి దాడులు డేటా చోరీ కోసం జరుగుతుంటాయి. ట్విట్టర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (Two-factor authentication) తప్పనిసరి చేయాలి” అని సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

హాల్‌టికెట్ల పై క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తేనే సెంటర్ వివరాలు!

హాల్‌టికెట్ల పై క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తేనే సెంటర్ వివరాలు!

వేటగాళ్ల ఉచ్చుకు రెండు ఏనుగులు బలి!

వేటగాళ్ల ఉచ్చుకు రెండు ఏనుగులు బలి!

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ ఆధారిత సేవలు ప్రారంభం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ ఆధారిత సేవలు ప్రారంభం

వడగాల్పుల ముప్పు: రాబోయే 4 రోజులు జాగ్రత్త!

వడగాల్పుల ముప్పు: రాబోయే 4 రోజులు జాగ్రత్త!

చంద్రబాబుకు ఆ పదం పలికే అర్హత లేదు – వైస్ జగన్

చంద్రబాబుకు ఆ పదం పలికే అర్హత లేదు – వైస్ జగన్

టీమ్ ఇండియాకు అభినందనలు:పవన్ కళ్యాణ్

టీమ్ ఇండియాకు అభినందనలు:పవన్ కళ్యాణ్

నారీశక్తి వట్టిమాటే, మోదీ, చంద్రబాబుపై షర్మిల ఫైర్

నారీశక్తి వట్టిమాటే, మోదీ, చంద్రబాబుపై షర్మిల ఫైర్

బొమ్మూరు ట్రాన్స్‌కో స్టోర్స్‌లో మంటలు

బొమ్మూరు ట్రాన్స్‌కో స్టోర్స్‌లో మంటలు

📢 For Advertisement Booking: 98481 12870