Today Rasi Phalalu : రాశి ఫలాలు – 10 నవంబర్ 2025 Horoscope in Telugu – Vaartha Telugu
మేష రాశి
ఈరోజు మేషరాశి వారికి శుభప్రదమైన పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. ప్రముఖులతో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీ కెరీర్ లేదా వ్యాపారానికి దోహదం చేయగలవు.
వృషభరాశి
వృషభరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనపడతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ఆస్తి సంబంధిత వివాదాలు లేదా కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుకోవచ్చు. కుటుంబంలో శాంతి నెలకొనడానికి ఇది మంచి సూచన.
…ఇంకా చదవండి
మిథున రాశి
మిథునరాశి వారికి ఈరోజు అనుకోని శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఊహించని విధంగా మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కొత్త అవకాశాలు మీ కెరీర్ను ముందుకు తీసుకెళ్లేలా మారుతాయి. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు కలుసుకుంటారు.
…ఇంకా చదవండి
కర్కాటక రాశి
కర్కాటకరాశి వారికి ఈరోజు అనుకూలమైన మార్పులు సంభవిస్తాయి. జీవిత భాగస్వామి సలహా మీ జీవితంలో కొత్త మార్గాలను తెరుస్తుంది. మీరు ఆలోచిస్తున్న నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడటానికి ఇది మంచి సమయం.
…ఇంకా చదవండి
సింహ రాశి
సింహరాశి వారికి ఈరోజు శుభప్రదమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. చాలా కాలంగా బాధిస్తున్న ఋణబాధల నుండి విముక్తి పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా స్థిరపడుతుంది. నిలిచిపోయిన డబ్బులు తిరిగి రావడం..
…ఇంకా చదవండి
కన్యా రాశి
కన్యారాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు లభిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న దీర్ఘకాలిక సమస్యలు చివరికి పరిష్కారమవుతాయి. మానసికంగా ఉపశమనం లభిస్తుంది. మీరు ఎదుర్కొన్న కష్టాలు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాయి.
…ఇంకా చదవండి
తులా రాశి
తులారాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా శుభసూచనలు కనిపిస్తున్నాయి. మీరు ప్రారంభించిన పొదుపు పథకాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక భద్రత పెరగడంతో మనసులో నిశ్చింత ఏర్పడుతుంది. పెట్టుబడులకు ఇది అనుకూల సమయం.
…ఇంకా చదవండి
వృశ్చిక రాశి
వృశ్చికరాశి వారికి ఈరోజు గౌరవం, ప్రతిష్ఠ పెరిగే సూచనలు ఉన్నాయి. సామాజికంగా మీ స్థాయి మరింత బలపడుతుంది. మీరు చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలు ఇతరుల ప్రశంసలు పొందుతాయి. మీ చుట్టుపక్కల వారు మీను ఆదర్శంగా చూసే అవకాశం ఉంది.
…ఇంకా చదవండి
ధనుస్సు రాశి
ధనుస్సురాశి వారికి ఈరోజు కొత్త ఆలోచనలు, అవకాశాలు ఎదురవుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు ముందుగా సమగ్రమైన ప్రణాళికతో, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.
…ఇంకా చదవండి
మకర రాశి
మకరరాశి వారికి ఈరోజు ప్రతిష్ఠ, గుర్తింపు లభించే రోజు. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రభుత్వ స్థాయిలో ఆహ్వానాలు రావచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలకు గౌరవం లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరగడం ద్వారా మీ ప్రభావం మరింత విస్తరించవచ్చు.
…ఇంకా చదవండి
కుంభ రాశి
కుంభరాశి వారికి ఈరోజు గౌరవం, ప్రతిష్ఠ పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు చేపట్టే ప్రతి ముఖ్య వ్యవహారంలో మర్యాద, ప్రామాణికతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ విధమైన మీ నైజం ఇతరుల మనసును గెలుచుకుంటుంది.
…ఇంకా చదవండి
మీన రాశి
మీనరాశి వారికి ఈరోజు జాగ్రత్త అవసరమైన రోజు. మీ శత్రు వర్గం లేదా మీకు వ్యతిరేకంగా ఉన్నవారి పురోగతి తాత్కాలికమని గుర్తించండి. వారు కొంతకాలం ముందంజలో ఉన్నట్లనిపించినా, చివరికి విజయం మీదే అవుతుంది.
…ఇంకా చదవండి
వారం – వర్జ్యం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, కార్తీక మాసం(Karthika Masam), దక్షిణాయణం శరద్ ఋతువు, శుక్లపక్షం(Shukla Paksham)