हिन्दी | Epaper
ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు

Telugu News: Accident: నల్గొండ జిల్లాలో భయానక రోడ్డుప్రమాదం

Pooja
Telugu News: Accident: నల్గొండ జిల్లాలో భయానక రోడ్డుప్రమాదం

నల్గొండ జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డుప్రమాదం(Accident) కలకలం రేపింది. చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి సమీపంలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (NH-65)పై ఇన్నోవా కారు యూ-టర్న్ వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఢీ కొట్టిన వెంటనే కారు పల్టీ కొట్టి, ఇంజిన్ భాగంలో మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది.

Read Also: Steve Waugh: రోహిత్, కోహ్లీల కెరీర్ చివరి దశలో ఉంది: స్టీవ్ వా  

Accident
Accident

ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణికులు(Accident) ఉన్నారు. వారు అప్రమత్తంగా స్పందించి సకాలంలో వాహనం నుంచి బయటకు దూకడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.

కారు రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో హైదరాబాద్–విజయవాడ హైవేపై కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అనంతరం పోలీసులు, రహదారి సిబ్బంది వాహనాన్ని పక్కకు తరలించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్

ఏకలవ్య స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాల షెడ్యూల్ విడుదల

ఏకలవ్య స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాల షెడ్యూల్ విడుదల

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఫిబ్రవరిలో కొత్త ఎక్స్‌ప్రెస్

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఫిబ్రవరిలో కొత్త ఎక్స్‌ప్రెస్

నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. మార్కండేయ జయంతికి హాజరు

నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. మార్కండేయ జయంతికి హాజరు

ఇక మీదట కాంట్రాక్ట్‌ కార్మికులకు అకౌంట్ లోకే జీతాలు

ఇక మీదట కాంట్రాక్ట్‌ కార్మికులకు అకౌంట్ లోకే జీతాలు

అనుమానంతో భార్య ను హత్య చేసిన భర్త .. ఆపై వాట్సాప్ స్టేటస్

అనుమానంతో భార్య ను హత్య చేసిన భర్త .. ఆపై వాట్సాప్ స్టేటస్

హరీశ్ రావు విచారణలో కొత్త ట్విస్ట్

హరీశ్ రావు విచారణలో కొత్త ట్విస్ట్

హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం!

హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం!

సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు

సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు

జీరో టికెట్ వివాదంతో ఆర్టీసీ కండక్టర్ మృతి

జీరో టికెట్ వివాదంతో ఆర్టీసీ కండక్టర్ మృతి

ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త

ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త

మూడు నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి

మూడు నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి

📢 For Advertisement Booking: 98481 12870