हिन्दी | Epaper
నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

Telugu News: Asif: పాక్-ఆఫ్ఘన్ లమధ్య చర్చలు విఫలం..యుద్ధం తప్పదా ?

Sushmitha
Telugu News: Asif: పాక్-ఆఫ్ఘన్ లమధ్య చర్చలు విఫలం..యుద్ధం తప్పదా ?

పాకిస్థాన్ మరియు ఆఫ్ఘనిస్థాన్(Afghanistan) మధ్య రాజీ కుదరడం లేదు. తాజాగా, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్(Khawaja Asif) ప్రకటించారు. ఇస్తాంబుల్‌లో జరిగిన తాజా రౌండ్ చర్చలు రెండు రోజుల పాటు కొనసాగుతాయని భావించినప్పటికీ, ఆఫ్ఘన్ తాలిబన్ ప్రతినిధి బృందం ఎటువంటి వ్రాతపూర్వక ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించడంతో, చర్చలు అర్థాంతరంగా ముగిశాయి.

Read Also: TG Weather: వణికిస్తున్న చలి.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

Asif
Asif

పాక్ రక్షణ మంత్రి యుద్ధ హెచ్చరిక

అంతకుముందు, ఈ శాంతి చర్చలకు కొన్ని గంటల ముందు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆఫ్ఘనిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈసారి శాంతి చర్చలు విఫలమైతే, బహిరంగ యుద్ధం తప్పదంటూ ఆయన వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో దాడులు కొనసాగితే, తమ నుంచి ప్రతిస్పందన దారుణంగా ఉంటుందని ఖవాజా హెచ్చరించారు. శత్రువులు తమను ఎలా లక్ష్యంగా చేసుకుంటారనే దాన్ని బట్టి, తమ ప్రతిస్పందన కూడా అదే స్థాయిలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

చర్చలు విఫలం కావడానికి కారణాలు

తాజాగా జరిగిన చర్చల్లో సరిహద్దు ఘర్షణలు, డ్రోన్ దాడులు, పాకిస్థాన్ వాణిజ్య క్రాసింగ్‌లను మూసివేయడం వంటి అంశాలపై రెండు దేశాలు ఒక అంగీకారానికి రాలేకపోయాయి. కాబూల్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని, సరిహద్దు దాడులను చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. అందుకే డ్రోన్ దాడులు చేపట్టామని సమర్థించుకుంటోంది. ఆఫ్ఘనిస్థాన్ మాత్రం ఈ ఆరోపణలను తిప్పికొడుతోంది. శాంతి చర్చలు విఫలం అవ్వడంతో, మళ్లీ సరిహద్దుల్లో భారీ దాడులు జరగవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వలసదారుల్లో ప్రయాణ భయం… ట్రిప్పులు రద్దు చేస్తున్న ఇమిగ్రెంట్స్

వలసదారుల్లో ప్రయాణ భయం… ట్రిప్పులు రద్దు చేస్తున్న ఇమిగ్రెంట్స్

2026కు న్యూజిలాండ్ స్వాగతం

2026కు న్యూజిలాండ్ స్వాగతం

ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్

ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్

భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్

భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్

నేను భారత్ లో కాదు.. దుబాయ్ లో ఉన్నా..

నేను భారత్ లో కాదు.. దుబాయ్ లో ఉన్నా..

స్వదేశీ చిప్ లకే ప్రాధాన్యత ..చైనా షాక్

స్వదేశీ చిప్ లకే ప్రాధాన్యత ..చైనా షాక్

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

సీఈఓగా వైదొలగిన వారెన్ బఫెట్.. తదుపరి నాయకత్వం ఎవరికంటే..?

సీఈఓగా వైదొలగిన వారెన్ బఫెట్.. తదుపరి నాయకత్వం ఎవరికంటే..?

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

చైనాలో ఎముకలేని చేపలను సృష్టించిన శాస్త్రవేత్తలు

చైనాలో ఎముకలేని చేపలను సృష్టించిన శాస్త్రవేత్తలు

మెన్ నుంచి యూఏఈ సైన్యం ఉపసంహరణ, సౌదీ దాడుల తర్వాత కీలక పరిణామం

మెన్ నుంచి యూఏఈ సైన్యం ఉపసంహరణ, సౌదీ దాడుల తర్వాత కీలక పరిణామం

జర్మనీలో భారీ బ్యాంకు దోపిడీ: ఖాతాదారుల్లో కలవరం

జర్మనీలో భారీ బ్యాంకు దోపిడీ: ఖాతాదారుల్లో కలవరం

📢 For Advertisement Booking: 98481 12870