हिन्दी | Epaper
బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్

News Telugu: Agra: అద్దెకు తాతా..బామ్మా.. సర్వీసు

Rajitha
News Telugu: Agra: అద్దెకు తాతా..బామ్మా.. సర్వీసు

Agra: ఆధునిక జీవనశైలిలో ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ క్రమంగా అంతరించిపోతోంది. తల్లిదండ్రులు ఉద్యోగాల కారణంగా వేరే నగరాల్లో స్థిరపడటం వల్ల, పిల్లలకు తాతయ్యలు–బామ్మల మమకారం దూరమవుతోంది. ఈ మార్పుతో వృద్ధులు ఒంటరితనాన్ని ఎదుర్కొంటుండగా, పిల్లలు ప్రేమ, అనుబంధాల విలువలను కోల్పోతున్నారు.

 Read also: VIDEO VIRAL: బంగారం దోచుకోబోయి దెబ్బలు కొట్టించుకున్న మహిళ

Agra: అద్దెకు తాతా..బామ్మా.. సర్వీసు

Agra: అద్దెకు తాతా..బామ్మా.. సర్వీసు

వృద్ధుల పట్ల గౌరవం

Agra: ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఆగ్రా (Agra) లోని రామ్‌లాల్ వృద్ధాశ్రమం “అద్దెకు తాతయ్య–బామ్మ” అనే వినూత్న సేవను ప్రారంభించింది. ఈ సర్వీసు ద్వారా వృద్ధులకు ఒక కుటుంబ వాతావరణంలో ఉండే అవకాశం లభిస్తుండగా, చిన్నారులు పెద్దల సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నారు. ఆశ్రమ నిర్వాహకుల ప్రకారం, ఈ కార్యక్రమం జపాన్‌లోని “రెంట్ ఎ గ్రాండ్‌పేరెంట్” సిస్టమ్‌ నుంచి ప్రేరణ పొందిందట. వృద్ధాశ్రమం ఈ కార్యక్రమాన్ని విస్తరించి, సమాజంలో వృద్ధుల పట్ల గౌరవం, పిల్లలలో అనుబంధ భావన పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870