हिन्दी | Epaper
అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Telugu News: VIDEO VIRAL: బంగారం దోచుకోబోయి దెబ్బలు కొట్టించుకున్న మహిళ

Sushmitha
Telugu News: VIDEO VIRAL: బంగారం దోచుకోబోయి దెబ్బలు కొట్టించుకున్న మహిళ

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సంచలనం సృష్టించిన ఓ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. రాణిప్ ప్రాంతంలోని ఒక బంగారు (Gold) ఆభరణాల దుకాణంలో దొంగతనం చేసేందుకు వచ్చిన ఓ మహిళ, దుకాణం యజమాని కళ్లలో కారం పొడి చల్లేందుకు ప్రయత్నించింది. అయితే, యజమాని అప్రమత్తతతో ఆ ప్రయత్నం విఫలమైంది. అతను వెంటనే ఆ మహిళను పట్టుకుని ధైర్యంగా అడ్డుకున్నాడు. ఈ దృశ్యాలన్నీ షాపులోని సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి.

Read also: Donations 2025: శివ్ నాడార్ కుటుంబం దేశంలో అగ్ర దాతలు

 VIDEO VIRAL
VIDEO VIRAL

యజమాని ప్రతిఘటన, పోలీసుల దర్యాప్తు

అహ్మదాబాద్‌లోని రాణిప్‌ ప్రాంతంలో సోని అనే వ్యక్తికి చెందిన నగల దుకాణంలో ఈ సంఘటన జరిగింది. దుకాణంలో యజమాని సోని ఒక్కరే ఉన్న సమయాన్ని ఆసరాగా తీసుకున్న మహిళ లోపలికి ప్రవేశించింది. చోరీకి ఇదే సరైన సమయమని భావించిన ఆమె, తన వద్ద తెచ్చుకున్న కారం ప్యాకెట్‌ను తీసి సోని కళ్లల్లో కొట్టడానికి ప్రయత్నించింది.

అయితే, ఆ మహిళ చర్యను క్షణాల్లో పసిగట్టిన సోని, వేగంగా తన ముఖాన్ని పక్కకు తిప్పుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే తేరుకున్న యజమాని ఆ మహిళను గట్టిగా పట్టుకుని ప్రతిఘటించాడు. ఆ తర్వాత బలవంతంగా ఆమెను దుకాణం బయటకు లాక్కెళ్లారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా రాణిప్‌ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ మొదలుపెట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కుటుంబంపై కాల్పులు.. ఐదుగురు అనుమానాస్పద మృతి

కుటుంబంపై కాల్పులు.. ఐదుగురు అనుమానాస్పద మృతి

అనుమానం ప్రాణాంతకం: కన్న తల్లిని హత్య

అనుమానం ప్రాణాంతకం: కన్న తల్లిని హత్య

లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు

లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు

మెదక్ జిల్లాలో దారుణం.. తల్లిని చంపిన కొడుకు

మెదక్ జిల్లాలో దారుణం.. తల్లిని చంపిన కొడుకు

నోయిడా నీటి గుంతలో పడి టెకీ దుర్మరణం..యూపీ సర్కార్ సీరియస్

నోయిడా నీటి గుంతలో పడి టెకీ దుర్మరణం..యూపీ సర్కార్ సీరియస్

అయ్యప్ప ఆలయ బంగారం తాపడం కేసులో ఈడీ సోదాల ఉధృతి

అయ్యప్ప ఆలయ బంగారం తాపడం కేసులో ఈడీ సోదాల ఉధృతి

మీ వాహనం ఓవర్ స్పీడ్ తో వెళ్లింది!

మీ వాహనం ఓవర్ స్పీడ్ తో వెళ్లింది!

పోక్సో కేసు నిందితుడికి 20 యేళ్ల జైలు, జరిమానా.. బాధితురాలికి రూ. 5 లక్షలు

పోక్సో కేసు నిందితుడికి 20 యేళ్ల జైలు, జరిమానా.. బాధితురాలికి రూ. 5 లక్షలు

ఉదయ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం
0:30

ఉదయ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం

డివైఇఓలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎడి, సీనియర్ అసిస్టెంట్

డివైఇఓలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎడి, సీనియర్ అసిస్టెంట్

బీజాపూర్‌లో ఐఈడీ పేలుడు.. యువకుడి మృతి

బీజాపూర్‌లో ఐఈడీ పేలుడు.. యువకుడి మృతి

దివ్యాంగుడైన కొడుకును చంపి తండ్రి ఆత్మహత్య

దివ్యాంగుడైన కొడుకును చంపి తండ్రి ఆత్మహత్య

📢 For Advertisement Booking: 98481 12870