हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

News Telugu: Health Benefits: నువ్వులతో ఎన్ని లాభాలో తెలుసా?

Rajitha
News Telugu: Health Benefits: నువ్వులతో ఎన్ని లాభాలో తెలుసా?

Health Benefits: నువ్వులు (sesame) మన వంటింట్లో సాదారణంగా కనిపించే విత్తనాలు అయినప్పటికీ, వీటి లోని పోషక విలువలు అద్భుతంగా ఉంటాయి. ఆరోగ్యానికి అవసరమైన ప్రోటీన్లు, ఫైబర్‌, కాల్షియం, ఐరన్‌, మగ్నీషియం, ఫాస్పరస్‌ వంటి ఖనిజాలు వీటిలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిచ్చి, శ్రమ తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి.

Read also: Amla: ఖాళీ కడుపుతో ఉసిరి తినడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

Health Benefits

Health Benefits: నువ్వులతో ఎన్ని లాభాలో తెలుసా?

ఎముకల బలాన్ని పెంచుతాయి

Health Benefits: ప్రతి రోజు కొద్దిగా నువ్వులు ఆహారంలో చేర్చడం ద్వారా హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. వీటిలో ఉండే “హెల్తీ ఫ్యాట్స్” హైబీపీ, హై కొలెస్ట్రాల్‌, మరియు షుగర్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అదేవిధంగా, ఎముకలకు అవసరమైన కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకల బలాన్ని పెంచుతాయి. నిపుణుల ప్రకారం, నువ్వులను నిరంతరం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి, మెటబాలిజం సక్రమంగా పనిచేస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870