हिन्दी | Epaper
గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Latest News: Peddi Movie: ‘చికిరి చికిరి’ పాట‌ విడుద‌ల

Anusha
Peddi Movie
Peddi Movie

టాలీవుడ్ అగ్ర నటుడు రామ్‌చరణ్ (Ram Charan) ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ చిత్రం పెద్ది సినిమా (Peddi Movie) పై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ చిత్రానికి ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. సంగీత మాంత్రికుడు ఏ.ఆర్. రెహమాన్ స్వరపరచుతున్న సంగీతం ఇప్పటికే చర్చనీయాంశమైంది.

Read Also: Sulakshana Pandit: బాలీవుడ్ నటి సులక్షణ ఇకలేరు

ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ (Shivraj kumar), ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతి బాబు వంటి స్టార్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ ఈ చిత్రంపై భారీ అంచనాలు పెంచేశాయి. పీరియాడికల్ విలేజ్ స్పోర్ట్స్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పూర్తిగా మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. 

వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది

ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా ఇప్ప‌టినుంచే ప్ర‌మోష‌న్స్ షురూ చేసింది చిత్ర‌యూనిట్. ఇందులో భాగంగా‘పెద్ది’ చిత్రానికి (Peddi Movie) సంబంధించి ఫస్ట్ సింగిల్ విడుదలైంది.

‘చికిరి చికిరి’ అంటూ సాగే (‘chikiri chikiri’ Song) ఈ పాటలో రామ్‌చరణ్ డ్యాన్స్, గ్రేస్, ఎనర్జీ నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి. అలాగే జాన్వీ కపూర్ మరోసారి తన అందాలతో మెస్మరైజ్ చేస్తోంది.జానీ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రఫీ చేసినట్లు తెలుస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (AR Rahman) కంపోజ్ చేసిన ఈ పాటను బాలీవుడ్ సింగర్ మోహిత్ చౌహాన్ ఆలపించగా లిరిసిస్ట్ బాలాజీ తెలుగు లిరిక్స్ రాశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పారిశుద్ధ్య కార్మికురాలు ని సత్కరించిన నటుడు పార్థీబన్
0:52

పారిశుద్ధ్య కార్మికురాలు ని సత్కరించిన నటుడు పార్థీబన్

మున్సిపల్ ఎన్నికలు అవ్వగానే  రూ.9 వేల కోట్లు రైతు భరోసా?

మున్సిపల్ ఎన్నికలు అవ్వగానే  రూ.9 వేల కోట్లు రైతు భరోసా?

ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్ పై స్పందించిన నటుడు
2:07

ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్ పై స్పందించిన నటుడు

బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
0:42

బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు

జగన్ హిందూ ద్రోహి అంటూ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు
6:38

జగన్ హిందూ ద్రోహి అంటూ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు

తల్లీ బిడ్డల ఆత్మహత్య.. రైల్వే స్టేషన్ సీసీఫుటేజ్
1:04

తల్లీ బిడ్డల ఆత్మహత్య.. రైల్వే స్టేషన్ సీసీఫుటేజ్

పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన.. సజ్జనార్

పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన.. సజ్జనార్

‘వారణాసి’ సీక్వెల్‌ పై రాజ‌మౌళి క్లారిటీ
0:12

‘వారణాసి’ సీక్వెల్‌ పై రాజ‌మౌళి క్లారిటీ

పాత సీన్లనే మళ్ళీ చూపించారా? రణవీర్ ఫ్యాన్స్ నిరాశ!
1:13

పాత సీన్లనే మళ్ళీ చూపించారా? రణవీర్ ఫ్యాన్స్ నిరాశ!

అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి నటి అండ
1:01

అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి నటి అండ

అవార్డుపై కేంద్రానికి రోహిత్ శర్మ ధన్యవాదాలు
0:27

అవార్డుపై కేంద్రానికి రోహిత్ శర్మ ధన్యవాదాలు

లక్నోలో బాలికపై ఆవు దాడి
0:30

లక్నోలో బాలికపై ఆవు దాడి

📢 For Advertisement Booking: 98481 12870