हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: SBI: 100 బిలియన్ డాలర్ల కంపెనీగా ఎస్ బిఐ

Anusha
Latest News: SBI: 100 బిలియన్ డాలర్ల కంపెనీగా ఎస్ బిఐ

భారత ఆర్థిక రంగంలో మరో చారిత్రాత్మక ఘనత నమోదైంది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్కెట్ విలువలో 100 బిలియన్ డాలర్ల, అంటే సుమారు రూ.8.8 లక్షల కోట్ల మైలురాయిని చేరుకుంది. ఈ గణాంకాలతో దేశంలో ఈ స్థాయికి చేరుకున్న ఆరో కంపెనీగా, అలాగే తొలి పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్‌గా (SBI) చరిత్ర సృష్టించింది.

Read Also: Alcohol consumption: వరల్డ్ లోనే  ఆల్కహాల్‌ వినియోగ జాబితాలో అగ్రస్థానంలో భారత్‌

తొలి పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్‌గా (SBI)

గత కొన్ని నెలలుగా బ్యాంకింగ్ రంగం బలంగా ముందుకు సాగుతుండగా, SBI షేర్లు నిరంతరంగా వృద్ధి సాధిస్తున్నాయి. నిన్న స్టాక్ మార్కెట్‌లో SBI షేర్ ధర జీవితకాల గరిష్ఠం అయిన రూ.971.15కు చేరుకోవడంతో ఈ రికార్డు సాధ్యమైంది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ (Market Capitalisation) 100 బిలియన్ డాలర్లకు పైగా నమోదైంది.

SBI
SBI

ఈ ఘనత సాధించిన కంపెనీల జాబితాలో ఇప్పటివరకు రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్ (TCS), ICICI బ్యాంక్ ఉన్నాయి. ఇప్పుడు వాటి సరసన SBI చేరింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థ ఒకటి ప్రైవేట్ దిగ్గజాల సరసన నిలవడం విశేషం.

బ్యాంకింగ్ రంగంలో లాభదాయకత పెరగడం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) స్థాపన నుంచి ఇప్పటివరకు ఎన్నో ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంది. కానీ ప్రతి సారి తన సామర్థ్యాన్ని నిరూపించుకుని ముందుకు సాగింది. గ్రామీణ ప్రాంతాల నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు SBI సేవలు విస్తరించడం,

నూతన బ్యాంకింగ్ టెక్నాలజీని స్వీకరించడం, డిజిటల్ లావాదేవీలలో ముందంజలో ఉండడం వంటి అంశాలు ఈ వృద్ధికి కారణమయ్యాయి.నిపుణుల ప్రకారం, భారత ఆర్థిక వ్యవస్థ బలపడటంతో పాటు, బ్యాంకింగ్ రంగంలో లాభదాయకత పెరగడం SBI షేర్ ధరలను ప్రోత్సహించిందని చెబుతున్నారు. అంతేకాకుండా, రుణాల వృద్ధి, NPAలు తగ్గడం, వడ్డీ ఆదాయం పెరగడం వంటి అంశాలు కూడా SBI మార్కెట్ విలువను పెంచాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

📢 For Advertisement Booking: 98481 12870