हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Wine shops:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు నాలుగు రోజుల పాటు వైన్స్ షాపులు మూత

Pooja
Wine shops:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు నాలుగు రోజుల పాటు వైన్స్ షాపులు మూత

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలపై కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నియోజకవర్గ పరిధిలోని అన్ని వైన్ షాపులు(Wine shops), బార్లు నాలుగు రోజుల పాటు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఎన్నికల పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని నవంబర్ 9 సాయంత్రం 5 గంటల నుండి నవంబర్ 11 సాయంత్రం 5 గంటల వరకు మద్యం(Wine shops) అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. అదనంగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు రోజున కూడా వైన్స్ షాపులు బంద్‌గా ఉంటాయని వెల్లడించారు.

Wine shops
Wine shops

Read Also: Hyderabad Drugs Case: ఓవర్‌డోస్‌తో యువకుడి మృతి .. రాజేంద్రనగర్‌లో విషాద ఘటన

చట్టపరమైన ఆధారాలతో నిషేధం
ఈ నిషేధానికి 1968 ఎక్సైజ్ చట్టం(Excise Act) సెక్షన్ 20, అలాగే ప్రజాప్రతినిధుల చట్టం 1951 సెక్షన్ 135-C ప్రకారం ఆధారం ఉందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మోహంతీ తెలిపారు. ఎన్నికల సమయంలో మద్యం అమ్మకాలు నియంత్రించడం చట్టపరమైన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

ఉల్లంఘనలపై కఠిన చర్యలు
నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో మద్యం కారణంగా జరిగే గొడవలు, వివాదాలను నివారించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. చట్టం, శాంతిభద్రతలు కాపాడడంలో ఈ నిషేధం కీలకమని ఆయన పేర్కొన్నారు.

రాజకీయ వేడి పెరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించబడుతోంది. నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈసారి మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్యనే ఉండబోతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

హోరాహోరీ ప్రచారం – ఆరోపణల పర్వం
ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలు రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ మరియు బీఆర్‌ఎస్ పార్టీలు పరస్పరం డబ్బు పంపిణీ ఆరోపణలు చేసుకుంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870