తెలంగాణ రవాణా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల, పిచుకులపాడు, కన్నాయిగూడెం అనే ఐదు పంచాయతీలను తెలంగాణ రాష్ట్రంలోకి విలీనం చేయాలంటూ,
Read Also: Bhatti Vikramarka: మా హయాంలోనే సినీ పరిశ్రమ హైదరాబాద్కు వచ్చింది: భట్టి

ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) కు లేఖ రాశారు.ఇందుకోసం రెండు రాష్ట్రాల సీఎంలు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. ఏపీలో జిల్లాల పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ లేఖ (Minister Tummala) రాయడం గమనార్హం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: