हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Constable: ఆన్‌లైన్ గేమ్స్ బారిన పడి కానిస్టేబుల్ ఆత్మహత్య

Shiva
Constable: ఆన్‌లైన్ గేమ్స్ బారిన పడి కానిస్టేబుల్ ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లాలోని కల్హేర్ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా(Constable) పనిచేస్తున్న కటారి సందీప్ కుమార్ (25) ఆన్‌లైన్ గేమ్స్ బారిన పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.సందీప్(Constable) గత కొంతకాలంగా ఆన్‌లైన్ గేమ్స్‌లో భారీగా డబ్బులు పోగొట్టుకొని, లక్షల రూపాయల్లో అప్పు చేసి, తీర్చలేక. ఆర్థిక ఒత్తిడిని భరించలేక, మహబూబ్‌సాగర్ చెరువు కట్టపై తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Read Also: Bus Accidents: నల్లగొండ , కరీంనగర్ , సత్య సాయి లో బస్సులు ఢీ

మరణానికి ముందు “వెల్‌విషర్స్” పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ సృష్టించి, “సారీ అమ్మ, చెల్లి… నేను ఉన్నప్పుడు మీకు టార్చర్ ఇచ్చాను… ఇప్పుడు ఎవరూ మీకు ఏమీ అనకండి” అని చివరి మెసేజ్ పంపాడు.ఈ ఘటనతో సంగారెడ్డి పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి, సందీప్ వాడిన రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
అధికారులు ఆన్‌లైన్ గేమింగ్‌పై నియంత్రణ అవసరమని అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భార్యాభర్తల వివాదాలు విషాదానికి దారి.. బిడ్డను వదిలేసిన తల్లి

భార్యాభర్తల వివాదాలు విషాదానికి దారి.. బిడ్డను వదిలేసిన తల్లి

అభయ హస్తం చెక్కులు ఇచ్చిన సిఎం భట్టి

అభయ హస్తం చెక్కులు ఇచ్చిన సిఎం భట్టి

మరో పదేళ్లు రేవంత్ సీఎంగా ఉంటేనే అభివృద్ధి: దానం నాగేందర్

మరో పదేళ్లు రేవంత్ సీఎంగా ఉంటేనే అభివృద్ధి: దానం నాగేందర్

నన్నే డబ్బులు అడుగుతారా? సీఐ భార్యనంటూ లక్షల్లో మోసం..

నన్నే డబ్బులు అడుగుతారా? సీఐ భార్యనంటూ లక్షల్లో మోసం..

రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

రాజీనామా పై సంచలన ప్రకటన

రాజీనామా పై సంచలన ప్రకటన

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్ష కు అడ్మిట్‌ కార్డులు

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్ష కు అడ్మిట్‌ కార్డులు

మేడిగడ్డ ఏడో బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందే

మేడిగడ్డ ఏడో బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందే

సాఫీగా పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట భద్రత

సాఫీగా పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట భద్రత

సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం

సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 395 సర్పంచ్‌లు ఏకగ్రీవం

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 395 సర్పంచ్‌లు ఏకగ్రీవం

తెలంగాణ పోలీసు వెబ్సైట్ పై మళ్లీ హ్యాకర్ల దాడి

తెలంగాణ పోలీసు వెబ్సైట్ పై మళ్లీ హ్యాకర్ల దాడి

📢 For Advertisement Booking: 98481 12870