हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Chevella Accident: బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా..మోదీ దిగ్బ్రాంతి

Sushmitha
Telugu News: Chevella Accident: బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా..మోదీ దిగ్బ్రాంతి

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల(Chevella) వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమని పేర్కొంటూ, మృత్యువాత పడిన వారి కుటుంబాలకు, ఈ క్లిష్ట సమయంలో బాధితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Read Also: Chevella Crime:చేవెళ్ల ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం

Chevella Accident
Chevella Accident

ప్రధాని రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం

ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ (PMNRF) కింద ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించారు. అదేవిధంగా, ప్రమాదంలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 పరిహారం ప్రకటించారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని తాను ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.

రాష్ట్రం నుంచి అదనపు ఎక్స్‌గ్రేషియా

మరోవైపు, చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ₹5 లక్షలు, ఆర్టీసీ తరఫున ₹2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సు తాండూరు డిపోకు చెందినది కావడంతో, మృతుల్లో ఎక్కువమంది తాండూరు ప్రాంతానికి చెందినవారు కావడంతో, ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

చేవెళ్ల రోడ్డు ప్రమాద మృతులకు ప్రధాని మోదీ ప్రకటించిన పరిహారం ఎంత?

ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించారు.

గాయపడిన వారికి కేంద్రం ఎంత పరిహారం ప్రకటించింది?

గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 పరిహారం ప్రకటించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎయిర్ పోర్ట్ లో అయ్యప్ప స్వాముల ఆందోళన..

ఎయిర్ పోర్ట్ లో అయ్యప్ప స్వాముల ఆందోళన..

హైకోర్టు ఆగ్రహంతో కమిషనర్ రంగనాథ్ హాజరు — విచారణలో క్షమాపణ

హైకోర్టు ఆగ్రహంతో కమిషనర్ రంగనాథ్ హాజరు — విచారణలో క్షమాపణ

ఎమిరేట్స్ విమానానికి బాంబు బెదిరింపు

ఎమిరేట్స్ విమానానికి బాంబు బెదిరింపు

సన్నాలకు బోనస్ డబ్బులు అందలేదా ?..అయితే ఇలా చేయండి..

సన్నాలకు బోనస్ డబ్బులు అందలేదా ?..అయితే ఇలా చేయండి..

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ఎప్పటినుంచంటే?

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ఎప్పటినుంచంటే?

భార్యాభర్తల వివాదాలు విషాదానికి దారి.. బిడ్డను వదిలేసిన తల్లి

భార్యాభర్తల వివాదాలు విషాదానికి దారి.. బిడ్డను వదిలేసిన తల్లి

అభయ హస్తం చెక్కులు ఇచ్చిన సిఎం భట్టి

అభయ హస్తం చెక్కులు ఇచ్చిన సిఎం భట్టి

మరో పదేళ్లు రేవంత్ సీఎంగా ఉంటేనే అభివృద్ధి: దానం నాగేందర్

మరో పదేళ్లు రేవంత్ సీఎంగా ఉంటేనే అభివృద్ధి: దానం నాగేందర్

నన్నే డబ్బులు అడుగుతారా? సీఐ భార్యనంటూ లక్షల్లో మోసం..

నన్నే డబ్బులు అడుగుతారా? సీఐ భార్యనంటూ లక్షల్లో మోసం..

రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

రాజీనామా పై సంచలన ప్రకటన

రాజీనామా పై సంచలన ప్రకటన

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్ష కు అడ్మిట్‌ కార్డులు

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్ష కు అడ్మిట్‌ కార్డులు

📢 For Advertisement Booking: 98481 12870