हिन्दी | Epaper
పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌

Breaking News: Chevella Accident: క్షణాల్లో ముగ్గురు అక్కాచెల్లెళ్ల బంధాన్ని చిదిమేసిన ప్రమాదం

Pooja
Breaking News: Chevella Accident: క్షణాల్లో ముగ్గురు అక్కాచెల్లెళ్ల బంధాన్ని చిదిమేసిన ప్రమాదం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద ఈరోజు ఉదయం జరిగిన భయంకర రోడ్డు ప్రమాదం(Chevella Accident) తెలుగు రాష్ట్రాలను విషాదంలో ముంచేసింది. తాండూరు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును(RTC bus) కంకరతో నిండిన లారీ ఎదురుగా వచ్చి బలంగా ఢీకొట్టింది. ఢీ కొట్టిన తీవ్రతకు బస్సు పూర్తిగా ధ్వంసమై, అందులో ఉన్న 24 మందికి పైగా ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.

Read Also: Chevella Crime:చేవెళ్ల ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం

Chevella Accident
Chevella Accident

మృతులలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్‌తో(Chevella Accident) పాటు 11 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. గాయపడిన పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకంగా మారింది. తాండూరు వడ్డెర గల్లీకి చెందిన తనూషా, సాయి ప్రియా, నందిని అనే ముగ్గురు సోదరీమణులు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

రోడ్డుపై రక్తపాతం, హృదయ విదారక దృశ్యాలు

ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ, మరొకరు విద్యార్థిని అయిన వీరు ప్రతిరోజు హైదరాబాద్‌కు ప్రయాణం చేస్తుండేవారు. ఈ రోజు కూడా సాధారణ రోజుగా బయలుదేరిన వారు ఒక్కసారిగా బలవన్మరణం పాలవ్వడం వారి కుటుంబాలను, పరిచయులను షాక్‌కు గురిచేసింది. ఘటన స్థలంలో రోడ్డు మొత్తం ధ్వంసమైన బస్సు భాగాలు, రక్తంతో నిండిన దృశ్యాలు మనసును కలచివేస్తున్నాయి. స్థానికులు, రక్షణ బృందాలు తీవ్రంగా శ్రమించి గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు ప్రమాద కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎప్‌స్టీన్ ఫైల్స్ షాక్, మైనర్ల వద్దకు రమ్మంటూ ఈమెయిల్!

ఎప్‌స్టీన్ ఫైల్స్ షాక్, మైనర్ల వద్దకు రమ్మంటూ ఈమెయిల్!

క్యాన్సర్ బస్సు స్వయంగా నడిపిన బాలయ్య, సేవలో మరో ముందడుగు!

క్యాన్సర్ బస్సు స్వయంగా నడిపిన బాలయ్య, సేవలో మరో ముందడుగు!

రష్యా ఆయిల్ బంద్? ట్రంప్ వ్యాఖ్యలపై క్రెమ్లిన్ కౌంటర్!

రష్యా ఆయిల్ బంద్? ట్రంప్ వ్యాఖ్యలపై క్రెమ్లిన్ కౌంటర్!

ట్రంప్ హత్య కుట్ర షాక్, ర్యాన్ రౌత్‌కు జీవిత ఖైదు!

ట్రంప్ హత్య కుట్ర షాక్, ర్యాన్ రౌత్‌కు జీవిత ఖైదు!

బంగారం ధరలు మంటలు, సుంకం తగ్గినా ఎందుకు పెరుగుదల?

బంగారం ధరలు మంటలు, సుంకం తగ్గినా ఎందుకు పెరుగుదల?

ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఫిక్స్, బాక్సాఫీస్ షేక్!

ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఫిక్స్, బాక్సాఫీస్ షేక్!

USతో ట్రేడ్ డీల్.. భారత్ పై పాక్ లో ప్రశంసలు

USతో ట్రేడ్ డీల్.. భారత్ పై పాక్ లో ప్రశంసలు

బెంగళూరులో గూగుల్ క్యాంపస్.. 20వేల మందికి ఉద్యోగాలు

బెంగళూరులో గూగుల్ క్యాంపస్.. 20వేల మందికి ఉద్యోగాలు

ఏపీలో మార్చిలోపు దివ్యాంగ పోస్టుల భర్తీ – మంత్రి వీరాంజనేయస్వామి

ఏపీలో మార్చిలోపు దివ్యాంగ పోస్టుల భర్తీ – మంత్రి వీరాంజనేయస్వామి

ప్రతి నియోజకవర్గంలో BC గురుకుల స్కూల్ – సీఎం చంద్రబాబు

ప్రతి నియోజకవర్గంలో BC గురుకుల స్కూల్ – సీఎం చంద్రబాబు

పవన్‌ను కలిసిన ‘పద్మశ్రీ’ రాజేంద్ర ప్రసాద్

పవన్‌ను కలిసిన ‘పద్మశ్రీ’ రాజేంద్ర ప్రసాద్

ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం

ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం

📢 For Advertisement Booking: 98481 12870