हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Latest News: Shri Charani: వరల్డ్‌కప్‌లో రాణించిన కడప యువ క్రికెటర్‌

Anusha
Latest News: Shri Charani: వరల్డ్‌కప్‌లో రాణించిన కడప యువ క్రికెటర్‌

భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. కోట్లాది అభిమానుల కలలను సాకారం చేస్తూ వన్డే ప్రపంచకప్ 2025  (2025 Women’s Cricket World Cup) ను ముద్దాడింది. నిన్న జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయానికి కడపకు చెందిన యువ క్రికెటర్ శ్రీ చరణి (Shri Charani) చేసిన ప్రదర్శన ఎంతో కీలకమైంది.

Read Also: Shefali Varma: దేవుడి ఆశీస్సుతోనే ఈ విజయం సాధించా: షెఫాలీ వర్మ

Shri Charani
Shri Charani

మొత్తం 9 మ్యాచ్‌లలో 14 వికెట్లు తీసి ప్రపంచస్థాయిలో తన ప్రతిభను చాటుకుంది. దీప్తీ శర్మ (22 వికెట్లు) తర్వాత భారత్ తరఫున టాప్ 10లో చోటు దక్కించుకున్న ఏకైక బౌలర్‌గా నిలిచిన శ్రీ చరణి (Shri Charani) ప్రదర్శన తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమైంది.తొలిస్థానంలో ఉన్న దీప్తీ శర్మ(22) తర్వాత ఇండియా నుంచి శ్రీ చరణి మాత్రమే టాప్ 10లో చోటు దక్కించుకోవడం విశేషం.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కేసు నమోదు

బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కేసు నమోదు

టెన్త్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు

టెన్త్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు

గురువు ప్రాణాలు కాపాడిన శిష్యుడు.. అసలేం జరిగింది?

గురువు ప్రాణాలు కాపాడిన శిష్యుడు.. అసలేం జరిగింది?

నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన

నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన

ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు.. బుకింగ్ ప్రాసెస్ ఇదే!

ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు.. బుకింగ్ ప్రాసెస్ ఇదే!

ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్లు – పేద పిల్లలకు పెద్ద అవకాశం

ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్లు – పేద పిల్లలకు పెద్ద అవకాశం

మహిళా ఎమ్మెల్యే ఇంటి వద్ద క్షుద్రపూజలు

మహిళా ఎమ్మెల్యే ఇంటి వద్ద క్షుద్రపూజలు

ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన పెనుప్రమాదం

ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన పెనుప్రమాదం

నేడే క్వాంటం వ్యాలీకి నేడే శంకుస్థాపన..క్వాంటం వ్యాలీ విశేషాలు ఇవే !!

నేడే క్వాంటం వ్యాలీకి నేడే శంకుస్థాపన..క్వాంటం వ్యాలీ విశేషాలు ఇవే !!

గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా డొంకాడ రామకృష్ణ.

గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా డొంకాడ రామకృష్ణ.

తూ.గో. ప్రజలను ముప్పతిప్పలు పెట్టిన పులి బోనులో చిక్కింది

తూ.గో. ప్రజలను ముప్పతిప్పలు పెట్టిన పులి బోనులో చిక్కింది

ఏపీ రవాణా శాఖ కీలక అడుగు.. మారుతి సుజుకీతో భారీ ఒప్పందం

ఏపీ రవాణా శాఖ కీలక అడుగు.. మారుతి సుజుకీతో భారీ ఒప్పందం

📢 For Advertisement Booking: 98481 12870