బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) లో మరో ఎలిమినేషన్ డ్రామాటిక్‌గా ముగిసింది. ఈ వారం హౌస్ నుంచి దువ్వాడ మాధురి (Duvvada Madhuri) ఎలిమినేట్ అయ్యారు. నామినేషన్స్‌లో ఈసారి మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. మాధురి, సంజన, రీతూ చౌదరి, కళ్యాణ్, తనూజ, రాము, డిమోన్ పవన్, గౌరవ్. వీరిలో ఆడియన్స్ నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన మాధురి ఎలిమినేట్ అయ్యారని హోస్ట్ అక్కినేని నాగార్జున ఆదివారం ఎపిసోడ్లో ప్రకటించారు.
Read Also: Telugu Bigg Boss-9: ముదిరి పాకాన పడ్డ రీతూ పవన్ ల ప్రేమ

దువ్వాడ మాధురి బిగ్‌బాస్ హౌస్ (Bigg Boss 9) లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన కంటెస్టెంట్. ఆమె ఎంట్రీ హౌస్‌లో కొత్త ఉత్సాహం నింపింది.అయితే కొన్ని టాస్కుల్లో ఆమె ప్రదర్శనపై విమర్శలు వచ్చినప్పటికీ, ఆమె తన సొంత స్టైల్లో ముందుకు సాగింది. చివరికి ఈ వారం ఓట్ల లోటుతో హౌస్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: