हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Latest News: Zepto: జెప్టో కీలక నిర్ణయం

Anusha
Latest News: Zepto: జెప్టో కీలక నిర్ణయం

దేశంలో వేగంగా ఎదుగుతున్న క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో (Zepto) వినియోగదారులను ఆకట్టుకునే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ ఆర్డర్లలో పెరుగుతున్న పోటీ మధ్య, జెప్టో తన సేవలను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ముందడుగు వేసింది. ఇకపై జెప్టో (Zepto) వినియోగదారులు ఆర్డర్ చేసేటప్పుడు హ్యాండ్లింగ్ ఫీజులు, సర్జ్ ఛార్జీలు, రెయిన్ ఛార్జీలు వంటి అదనపు ఖర్చులు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది…

Read Also: Arcelor Mittal: దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఉక్కు ప్రాజెక్ట్ నిప్పాన్ స్టీల్స్

Zepto
Zepto

ఇందులో భాగంగా, ₹99 కంటే ఎక్కువ విలువ గల అన్ని ఆర్డర్లను ఉచితంగా డెలివరీ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అంటే వినియోగదారు రూ.99 కంటే ఎక్కువ విలువ ఉన్న ఆర్డర్ చేస్తే ఎలాంటి అదనపు ఫీజు లేకుండా ఉచిత డెలివరీ పొందగలరు. అయితే, రూ.99 కంటే తక్కువ విలువ గల ఆర్డర్లపై మాత్రం ₹30 డెలివరీ ఛార్జీ వసూలు చేయనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ట్రంప్-మోదీ డీల్!..ప్రధాని ప్లాన్ ఫలించేనా?

ట్రంప్-మోదీ డీల్!..ప్రధాని ప్లాన్ ఫలించేనా?

సింధూ జలాల ఒప్పందంపై COA విచారణ..మండిపడ్డ భారత్‌

సింధూ జలాల ఒప్పందంపై COA విచారణ..మండిపడ్డ భారత్‌

ఫిబ్రవరిలోనే పీఎం కిసాన్ 22వ విడత?..ఇవి తప్పనిసరి!

ఫిబ్రవరిలోనే పీఎం కిసాన్ 22వ విడత?..ఇవి తప్పనిసరి!

ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. 40 గ్రాముల బంగారం తెచ్చుకోవచ్చు

ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. 40 గ్రాముల బంగారం తెచ్చుకోవచ్చు

లక్నోలో బాలికపై ఆవు దాడి
0:30

లక్నోలో బాలికపై ఆవు దాడి

న్యాయవాది కుటుంబం ఆత్మహత్యాయత్నం, యువ సీఏ మృతి

న్యాయవాది కుటుంబం ఆత్మహత్యాయత్నం, యువ సీఏ మృతి

నిర్మల సీతారామన్ పేరుతో నకిలీ పెట్టుబడి మోసం

నిర్మల సీతారామన్ పేరుతో నకిలీ పెట్టుబడి మోసం

ట్రంప్ డీల్ బూస్ట్, చైనాపై భారత్‌కు భారీ వాణిజ్య ఆధిక్యం!

ట్రంప్ డీల్ బూస్ట్, చైనాపై భారత్‌కు భారీ వాణిజ్య ఆధిక్యం!

ఎయిర్‌టెల్ షాక్, ఉచిత AI సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ రద్దు!

ఎయిర్‌టెల్ షాక్, ఉచిత AI సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ రద్దు!

Boeing 787 విమానంలో సాంకేతిక లోపం బయటపడటంతో పెను ప్రమాదం

Boeing 787 విమానంలో సాంకేతిక లోపం బయటపడటంతో పెను ప్రమాదం

గోల్డ్ రేట్స్ షాక్, రికార్డు నుంచి భారీగా పతనం!

గోల్డ్ రేట్స్ షాక్, రికార్డు నుంచి భారీగా పతనం!

టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్.. ప్రధాని మోదీ హర్షం

టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్.. ప్రధాని మోదీ హర్షం

📢 For Advertisement Booking: 98481 12870