हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Chrome: గూగుల్ క్రోమ్ పాత వెర్షన్ యూజర్లకు సర్ట్-ఇన్ హెచ్చరిక

Radha
Latest News: Chrome: గూగుల్ క్రోమ్ పాత వెర్షన్ యూజర్లకు సర్ట్-ఇన్ హెచ్చరిక

కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సర్ట్-ఇన్ (CERT-In) గూగుల్ క్రోమ్(Chrome) బ్రౌజర్ పాత వెర్షన్ ఉపయోగిస్తున్న యూజర్లకు తాజా హెచ్చరికను జారీ చేసింది. పాత వెర్షన్లలో తీవ్రమైన భద్రతా లోపాలు (Severe Security Vulnerabilities) ఉన్నాయని వెల్లడించింది. ఈ లోపాల కారణంగా హ్యాకర్లు సిస్టమ్‌లోకి చొరబడి, వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్లు, బ్యాంక్ వివరాలు లీక్ చేసే ప్రమాదం ఉందని తెలిపింది. ముఖ్యంగా Linux, Windows, macOS ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై ప్రభావం చూపే ఈ లోపాలు యూజర్ల డేటా భద్రతకు ప్రమాదకరమని హెచ్చరించింది. సర్ట్-ఇన్ ప్రకారం, గూగుల్ క్రోమ్‌లోని(Chrome) 142.0.7444.59/60 వెర్షన్ కంటే పాత వేరియంట్లు ఈ లోపాలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

Read also: NFC: NFC అప్రెంటిస్ నియామకాలు ప్రారంభం!

Chrome

వెంటనే అప్డేట్ చేయాల్సిన అవసరం ఎందుకు?

గూగుల్ ఇప్పటికే ఈ లోపాలను సరిచేసే నూతన సెక్యూరిటీ అప్డేట్ విడుదల చేసింది. అందువల్ల యూజర్లు వెంటనే తమ బ్రౌజర్‌ను తాజా వెర్షన్‌కు అప్డేట్ చేసుకోవాలని సర్ట్-ఇన్ సూచించింది.

క్రోమ్‌ను అప్డేట్ చేయడానికి యూజర్లు ఈ స్టెప్స్ అనుసరించాలి:

  1. Chrome → Settings → Help → About Google Chrome క్లిక్ చేయాలి.
  2. కొత్త వెర్షన్ అందుబాటులో ఉంటే అది ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అవుతుంది.
  3. తరువాత Relaunch బటన్ క్లిక్ చేయడం ద్వారా అప్డేట్ పూర్తవుతుంది.

అప్డేట్ చేయకపోతే, హ్యాకర్లు స్క్రిప్ట్ ఇంజెక్షన్, రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్, డేటా మానిప్యులేషన్ వంటి దాడులకు గురి చేసే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.

సైబర్ భద్రతపై యూజర్లు జాగ్రత్తగా ఉండాలి

సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో యూజర్లు తమ బ్రౌజర్‌లు, యాంటీవైరస్‌లు, ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోవాలి. అనుమానాస్పద లింకులు లేదా వెబ్‌సైట్లు క్లిక్ చేయకుండా ఉండడం, సెక్యూర్ పాస్‌వర్డ్లు ఉపయోగించడం వంటి చర్యలు పాటించాలన్నారు సర్ట్-ఇన్ అధికారులు.

ఏ వెర్షన్‌ వరకు ప్రమాదం ఉంది?
142.0.7444.59/60 కంటే ముందు ఉన్న గూగుల్ క్రోమ్ వెర్షన్లు ప్రమాదంలో ఉన్నాయి.

క్రోమ్‌ను ఎలా అప్డేట్ చేయాలి?
Chrome → Settings → Help → About Google Chrome → Relaunch.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

📢 For Advertisement Booking: 98481 12870