భారత్ – ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ (T20 match) మెల్బోర్న్ వేదికగా ఉత్కంఠగా కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణయం సరైనదిగా కనిపించింది. భారత బ్యాటింగ్ లైనప్ మరోసారి తీవ్ర ఒత్తిడికి గురైంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 20 ఓవర్లు కూడా పూర్తి చేయలేక 18.4 ఓవర్లకు ఆలౌట్ అయింది. మొత్తం స్కోరు 125 పరుగులకే పరిమితమైంది.
Read Also: IND vs AUS: భారత్ బ్యాటింగ్ కుప్పకూలింది.. 50 పరుగులకే 5 వికెట్లు ఢమాల్
దీంతో ఆస్ట్రేలియా ముందు 126 టార్గెట్ ఉంది.ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ (Abhishek Sharma) దుమ్ము దులిపేశాడు. వరుసగా వికెట్లు పడుతున్నా ఎక్కడా తగ్గలేదు. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో దుమ్ముదులిపేశాడు. చివరికి 37 బంతుల్లో 68 పరుగులకు ఔటయ్యాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: