हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: AP: వర్క్ ఫ్రమ్ హోం పై ప్రభుత్వం కసరత్తు

Sushmitha
Telugu News: AP: వర్క్ ఫ్రమ్ హోం పై ప్రభుత్వం కసరత్తు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్(AP) ప్రభుత్వం రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home – WFH) విధానంలో ఉద్యోగాల కల్పన కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో అర్హుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరించింది. నిరుద్యోగులతో పాటు, ఇప్పటికే ఉద్యోగాలు(jobs) చేస్తున్న వారు కూడా భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడంతో, ప్రభుత్వం ఇప్పుడు వీరిలో నిజమైన అర్హులను గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

Read Also: IMD: తెలంగాణలో రేపు కూడా వర్షాలు

AP

కౌశలం సర్వే, లక్షల దరఖాస్తులు

‘కౌశలం సర్వే’ పేరుతో రాష్ట్రంలో నిర్వహించిన వర్క్ ఫ్రమ్ హోమ్ దరఖాస్తుల స్వీకరణకు లక్షల సంఖ్యలో స్పందన వచ్చింది. 10వ తరగతి లేదా ఆ పైన అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొనడం, ఉద్యోగాల్లో ఉన్నవారు అనర్హులు కాదని చెప్పకపోవడంతో అప్లికేషన్స్ భారీగా వచ్చాయి. ఇప్పుడు వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, దరఖాస్తుదారుల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు ఎందరు, ఎలాంటి ఉద్యోగం/ఉపాధి లేనివారు ఎందరు అన్నది తేల్చాల్సి ఉంది.

సచివాలయాల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన, వర్గీకరణ

నిజమైన అర్హులను గుర్తించడం కోసం ప్రభుత్వం(Govt) సచివాలయాల యాప్‌లో క్షేత్రస్థాయి పరిశీలన చేసి వివరాలు ఇచ్చేందుకు ఆప్షన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. సచివాలయ ఉద్యోగులు ఈ కేటగిరీల్లో సర్వే చేసి వివరాలు యాప్‌లో అప్‌లోడ్ చేయాలి:

  • ఉద్యోగం/ఉపాధి లేనివారు
  • అందుబాటులో ఉన్నవారు
  • చనిపోయినవారు
  • ఆసక్తి లేనివారు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు
  • ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నవారు

ఈ వివరాల మేరకు ప్రభుత్వం మరో జాబితా తయారు చేయనుంది. ఇందులో ఎలాంటి ఉపాధి, ఉద్యోగం లేని వారికి ముందుగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌తో ఉద్యోగాలు కల్పించడానికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కూడా కీలకమైన భాగస్వామ్యంగా పరిగణిస్తోంది.

వర్క్ ఫ్రమ్ హోమ్ దరఖాస్తులను పరిశీలించడానికి ప్రభుత్వం చేపట్టిన సర్వే పేరు ఏమిటి?

కౌశలం సర్వే.

దరఖాస్తులు భారీగా రావడానికి కారణం ఏమిటి?

10వ తరగతి లేదా ఆ పైన అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొనడం, ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు అనర్హులని చెప్పకపోవడం.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870