हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Uppada Beach: బంగారు రేణువుల కోసం.. ఎగబడ్డ జనం

Rajitha
News Telugu: Uppada Beach: బంగారు రేణువుల కోసం.. ఎగబడ్డ జనం

Uppada Beach: కాకినాడ జిల్లా ఉప్పాడ (uppada) తీరంలో మళ్లీ బంగారు రేణువుల వేట ప్రారంభమైంది. తుఫాన్‌ తర్వాత సముద్ర అలలు ఎగసి పడటంతో ఇసుకలో మెరుస్తున్న బంగారు కణాలు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ వార్త తెలిసి ఉప్పాడ తీరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరి బంగారం కోసం అన్వేషణ ప్రారంభించారు. స్థానిక మత్స్యకారుల ప్రకారం, ప్రతి తుఫాన్‌ తర్వాత సముద్రం నుంచి అలలతో పాటు అనేక పదార్థాలు ఒడ్డుకు చేరుతాయి. ఆ ఇసుకలో కొన్నిసార్లు బంగారు రేణువులు కూడా ఉంటాయని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఇసుకలో బంగారం కోసం తవ్వుతున్నారు. కొందరికి చిన్న బంగారు కణాలు దొరకడంతో మరింత ఉత్సాహం వ్యక్తమవుతోంది.

Read also: Kurnool Bus Accident:తన మాట వినలేదని .. చేబుతున్న ఎర్రిస్వామి

Uppada Beach

Uppada Beach

Uppada Beach: తుఫాన్‌ ప్రభావం కారణంగా ఉప్పాడ తీరప్రాంతం ప్రస్తుతం జనంతో కళకళలాడుతోంది. బంగారు రేణువుల వేట స్థానికులకు ఆసక్తికరంగా మారింది, కానీ అధికారులు సముద్ర తీరంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870