हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: TTD: మెడికల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Anusha
Latest News: TTD: మెడికల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఉద్యోగ అవకాశాన్ని ప్రకటించింది. శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS), తిరుపతిలో ఖాళీగా ఉన్న పలు మెడికల్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ నియామక ప్రక్రియలో మొత్తం 6 స్పెషలిస్టు పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 1న (NOV 1) నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.

Read Also: US work permit : అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు – భారతీయులకు షాక్

భర్తీ చేయబోయే పోస్టులు ఇలా ఉన్నాయి:

  1. పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జన్ (Pediatric Cardiothoracic Surgeon)
  2. పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ (Pediatric Cardiologist)
  3. పీడియాట్రిక్ కార్డియాక్ అనస్థెటిస్ట్ (Pediatric Cardiac Anaesthetist)
  4. పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ (Pediatric Intensivist)
  5. పీడియాట్రిషియన్ (Pediatrician)
  6. డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (Duty Medical Officer) పోస్టులు ఉన్నాయి. 
 TTD
TTD

అర్హతలు

ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థులు MBBS, MD, DNB, DRNB, MS లేదా ఇతర సంబంధిత పీజీ అర్హతలు కలిగి ఉండాలి. అంతేకాకుండా సంబంధిత విభాగంలో పని అనుభవం (work experience) కూడా తప్పనిసరిగా ఉండాలి. స్పెషలిస్ట్ పోస్టులకు సూపర్ స్పెషాలిటీ ట్రైనింగ్, అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.వెబ్‌సైట్: tirumala.org/

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870