हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

Latest News: McDonald s: HYDలో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు

Aanusha
Latest News: McDonald s: HYDలో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్‌ ఐటీ రంగంలో మరో గ్లోబల్‌ మైలురాయి నమోదైంది. ప్రపంచ ప్రఖ్యాత ఫాస్ట్‌ఫుడ్‌ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్‌ (McDonald’s) తన అత్యంత పెద్ద అంతర్జాతీయ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ (Global Capability Center – GCC) అమెరికా వెలుపల మెక్‌డొనాల్డ్స్‌ ఏర్పాటు చేసిన అతిపెద్ద సెంటర్‌గా నిలిచింది. ఈ కేంద్రాన్ని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం ఘనంగా ప్రారంభించారు.

Read Also: TG: అజారుద్దీన్‌‌కు మంత్రి పదవి

McDonald s
McDonald s

ఈ సందర్భంగా మెక్‌డొనాల్డ్స్‌ (McDonald’s) ఇండియా ప్రతినిధులు మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ గ్లోబల్‌ సెంటర్‌ ద్వారా కంపెనీకి కొత్త దిశ లభించనుందని తెలిపారు. ఈ కేంద్రం ప్రధానంగా ఇన్నోవేషన్, డిజిటల్ సొల్యూషన్స్, ఎంటర్‌ప్రైజ్ ఆపరేషన్స్, డేటా అనలిటిక్స్, ఫైనాన్స్, టెక్నాలజీ సపోర్ట్ వంటి విభాగాల్లో కీలక పాత్ర పోషించనుంది. ఈ సెంటర్‌ ద్వారా 1200 మందికి పైగా హై స్కిల్డ్ ప్రొఫెషనల్స్‌కి ఉపాధి లభించనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు బిగ్ షాక్..⁠⁠కారెక్కిన సుప్రభాత్ రావు

మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు బిగ్ షాక్..⁠⁠కారెక్కిన సుప్రభాత్ రావు

కేసీఆర్ పాలనలో సాగు విస్తీర్ణం పెరిగిందన్న హరీశ్ రావు

కేసీఆర్ పాలనలో సాగు విస్తీర్ణం పెరిగిందన్న హరీశ్ రావు

బతుకమ్మ కుంటకు ఆ కాంగ్రెస్ నేత పేరు ?

బతుకమ్మ కుంటకు ఆ కాంగ్రెస్ నేత పేరు ?

ఈఏపీ సెట్ షెడ్యూల్ విడుదల

ఈఏపీ సెట్ షెడ్యూల్ విడుదల

సిగాచి బాధితులకు పరిహారం.. ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం

సిగాచి బాధితులకు పరిహారం.. ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం

బిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక .. నిందుతుడు అరెస్ట్

బిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక .. నిందుతుడు అరెస్ట్

కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు ‘Rebels’ బెడద

కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు ‘Rebels’ బెడద

మేడారంలో మూడో రోజు కొనసాగుతున్న భక్తుల రద్దీ

మేడారంలో మూడో రోజు కొనసాగుతున్న భక్తుల రద్దీ

మేడారంలో అమ్మవార్లకు గుడి ఎందుకు కట్టలేదంటే ?

మేడారంలో అమ్మవార్లకు గుడి ఎందుకు కట్టలేదంటే ?

కెసిఆర్ కు సిట్ ఇచ్చిన నోటీసులు చెల్లవు – BRS లాయర్

కెసిఆర్ కు సిట్ ఇచ్చిన నోటీసులు చెల్లవు – BRS లాయర్

మేడారం జాతరలో దొంగల ముఠా కలకలం

మేడారం జాతరలో దొంగల ముఠా కలకలం

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

📢 For Advertisement Booking: 98481 12870