हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

News Telugu: Trump: ప్లుటోనియం డీల్ రద్దు.. ట్రంప్ కు పుతిన్ షాక్

Rajitha
News Telugu: Trump: ప్లుటోనియం డీల్ రద్దు.. ట్రంప్ కు పుతిన్ షాక్

రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం విషయంలో పుతిన్, ట్రంప్ లమధ్య గతకొంతకాలంగా విభేదాలు
చోటుచేసుకుంటున్నాయి. ఎలాగైనా యుద్ధాన్ని ఆపివేయాలని ట్రంప్ చేస్తున్న తీవ్ర ప్రయత్నాలకు పుతిన్ అడ్డుకుంటున్నారు. చమురు విషయంలో రష్యాను దెబ్బతీయాలని భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలును తగ్గించాలని ఆదేశించారు. కానీ భారత్ దీన్ని ఏమాత్రం ఖాతరు చేయలేదు. తాజాగా పుతిన్ ట్రంప్ కు బిగ్ షాక్ నిచ్చారు. అమెరికాతో ఉన్న ప్లుటోనియం ఒప్పందాన్ని పుతిన్ రద్దు చేసుకున్నారు. దీనిపై పుతిన్ తాజాగా సంతకం చేశారు. దీంతో ఇప్పటివరకు ఆగి ఉన్న అణు అగ్గి రాజుకున్నట్టయింది. రష్యాను కంట్రోల్ చేయడం కష్టమా? రష్యా దగ్గర అణు సామర్థ్యానికి, అణ్వాయుధాల తయారీకి సంబంధించిన మూల పదార్థాం చాలానే ఉంది. దానిని అడ్డం పెట్టుకునే ఇన్నాళ్లుగా మొండి వైఖరిని ప్రదర్శిస్తోంది.

Read also: Reels : డిగ్రీ ఉంటేనే ‘రీల్’ చేయాలి..ప్రభుత్వం కొత్త నిబంధన

 Trump: ప్లుటోనియం డీల్ రద్దు.. ట్రంప్ కు పుతిన్ షాక్

Trump: ప్లుటోనియం డీల్ రద్దు.. ట్రంప్ కు పుతిన్ షాక్

రష్యా కనుక అణుశక్తిని వాడడం మొదలుపెడితే ఆపడం ఎవ్వరి తరమూ కాదు. అందుకే అగ్రరాజ్యం అమెరికా ముందు జాగ్రత్తగా 2000 సంవత్సరంలో రష్యాతో ది ప్లుటోనియం మేనేజ్మెంట్ అండ్ డిస్ పొజిషన్ అగ్రిమెంట్ ను కుదుర్చుకుంది. దీనిప్రకారం యుద్ధాలు జరుగుతున్నప్పుడు తన దగ్గర నిల్వ ఉన్న 34 మెట్రిక్ టన్నుల ప్లుటోనియాన్ని అణ్వాయుధాల తయారీకి కాకుండా కేవలం పౌర అణు విద్యుత్ కోసం మాత్రమే వాడాలి. ఈ ఒప్పందాన్ని 2010లో మళ్లీ సవరించారు కూడా. దీని ద్వారా దాదాపు 17వేల అణ్వాయుధాల తయారుకాకుండా అడ్డుకున్నట్లు అవుతుందని అమెరికా లెక్కలు వేసింది. అయితే ఈ ఒప్పందానికి 2016లోనే గండిపడింది. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రష్యాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ వెంటనే పుతిన్ కూడా ప్లుటోనియం ఒప్పందాన్ని నిలిపివేశారు. తాజాగా దాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

పుతిన్, ట్రంప్‌ల మధ్య ఏ విషయంపై విభేదాలు ఉద్భవించాయి?
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం విషయంలో విభేదాలు పెరిగాయి. యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ ప్రయత్నిస్తుండగా, పుతిన్ ఆయన సూచనలను పట్టించుకోవడం లేదు.

పుతిన్ తాజాగా ఏ నిర్ణయం తీసుకున్నారు?
అమెరికాతో ఉన్న ప్లుటోనియం మేనేజ్‌మెంట్ అండ్ డిస్‌పోజిషన్ ఒప్పందాన్ని పుతిన్ రద్దు చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

ఆర్థిక సంక్షోభాన్ని బహిరంగంగా ఒప్పుకున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్

ఆర్థిక సంక్షోభాన్ని బహిరంగంగా ఒప్పుకున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్

జైల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ పై కుట్ర జరుగుతోందా?

జైల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ పై కుట్ర జరుగుతోందా?

పుతిన్ గ్రీన్ సిగ్నల్? ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ షాక్!

పుతిన్ గ్రీన్ సిగ్నల్? ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ షాక్!

ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి

ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి

ఎట్టకేలకు ఎన్ఎస్ఈ ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ సెబీ ఓకే!

ఎట్టకేలకు ఎన్ఎస్ఈ ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ సెబీ ఓకే!

బర్గమ్ భార్యపై ట్రంప్ కామెంట్స్, కేబినెట్ నియామకంపై వివాదం!

బర్గమ్ భార్యపై ట్రంప్ కామెంట్స్, కేబినెట్ నియామకంపై వివాదం!

బహుళ-ధ్రువణతకు మద్దతు అవసరం: UN చీఫ్ గుటెర్రెస్

బహుళ-ధ్రువణతకు మద్దతు అవసరం: UN చీఫ్ గుటెర్రెస్

📢 For Advertisement Booking: 98481 12870