हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Kanpur Crime:మందుల ధరపై గొడవ.. విద్యార్థిపై దాడి

Aanusha
Latest News: Kanpur Crime:మందుల ధరపై గొడవ.. విద్యార్థిపై దాడి

కాన్పూర్ (Kanpur) నగరం మరోసారి షాకింగ్ ఘటనతో వణికిపోయింది. చిన్న వివాదం… చివరికి ఓ యువ 22 ఏళ్ల లా విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. మెడికల్ షాపు నిర్వాహకుడు, అతని స్నేహితులు కలిసి విద్యార్థి కడుపును పదునైన ఆయుధంతో కోసి, చేతి వేళ్లను నరికేశారు.

Read Also:  kurnool: కర్నూలు బస్సు ప్రమాదం వెలుగులోకి కొత్త కోణం

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం కాన్పూర్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం లా చదువుతున్న అభిజీత్ సింగ్ చందేల్, ఒక మెడికల్ షాపులో మందుల ధర గురించి అక్కడి సిబ్బంది అమర్ సింగ్‌ (Amar Singh) తో వాగ్వాదానికి దిగాడు.

ఈ గొడవ తీవ్రం కావడంతో అమర్ సింగ్‌కు మద్దతుగా అతని సోదరుడు విజయ్ సింగ్, స్నేహితులు ప్రిన్స్ రాజ్ శ్రీవాస్తవ, నిఖిల్ కూడా దాడిలో పాల్గొన్నారు.నలుగురూ కలిసి అభిజీత్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. మొదట తలపై బలంగా కొట్టడంతో అతను కిందపడిపోయాడు.

Kanpur Crime
Kanpur Crime

ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని

ఆ తర్వాత పదునైన ఆయుధంతో అతని కడుపుపై దాడి చేసి చీల్చారు. తీవ్ర గాయాలతో ప్రాణభయంతో అభిజీత్ తన ఇంటి వైపు పరిగెత్తే ప్రయత్నం చేయగా, దుండగులు అతడిని మళ్లీ పట్టుకుని ఒక చేతి రెండు వేళ్లను నరికేశారు.అభిజీత్ కేకలు విన్న స్థానికులు అతడిని కాపాడేందుకు పరుగెత్తుకు రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

తీవ్ర రక్తస్రావంతో ఉన్న అభిజీత్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతని తలకు 14 కుట్లు పడ్డాయని, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి దర్యాప్తు ప్రారంభించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870